అస్య శ్రీ రాత్రీతి సూక్తస్య కుశిక ఋషిః రాత్రిర్దేవతా, గాయత్రీచ్ఛందః,
శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీపాఠాదౌ జపే వినియోగః |
రాత్రీ॒ వ్య॑ఖ్యదాయ॒తీ పు॑రు॒త్రా దే॒వ్య॒1॑క్షభి॑: |
విశ్వా॒ అధి॒ శ్రియో॑ఽధిత || 1
ఓర్వ॑ప్రా॒ అమ॑ర్త్యా ని॒వతో॑ దే॒వ్యు॒1॑ద్వత॑: |
జ్యోతి॑షా బాధతే॒ తమ॑: || 2
నిరు॒ స్వసా॑రమస్కృతో॒షస॑o దే॒వ్యా॑య॒తీ |
అపేదు॑ హాసతే॒ తమ॑: || 3
సా నో॑ అ॒ద్య యస్యా॑ వ॒యం ని తే॒ యామ॒న్నవి॑క్ష్మహి |
వృ॒క్షే న వ॑స॒తిం వయ॑: || 4
ని గ్రామా॑సో అవిక్షత॒ ని ప॒ద్వన్తో॒ ని ప॒క్షిణ॑: |
ని శ్యే॒నాస॑శ్చిద॒ర్థిన॑: || 5
యా॒వయా॑ వృ॒క్య॒o1॑ వృక॑o య॒వయ॑ స్తే॒నమూ॑ర్ంయే |
అథా॑ నః సు॒తరా॑ భవ || 6
ఉప॑ మా॒ పేపి॑శ॒త్తమ॑: కృ॒ష్ణం వ్య॑క్తమస్థిత |
ఉష॑ ఋ॒ణేవ॑ యాతయ || 7
ఉప॑ తే॒ గా ఇ॒వాక॑రం వృణీ॒ష్వ దు॑హితర్దివః |
రాత్రి॒ స్తోమ॒o న జి॒గ్యుషే॑ || 8
Ratri Suktam pdf download – రాత్రి సూక్తం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.