Sri Dakshinamurthy Dashakam pdf download – శ్రీ దక్షిణామూర్తి దశకం

✅ Fact Checked

పున్నాగవారిజాత-
-ప్రభృతిసుమస్రగ్విభూషితగ్రీవః |
పురగర్వమర్దనచణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 1 ||
పూజితపదాంబుజాతః
పురుషోత్తమదేవరాజపద్మభవైః |
పూగప్రదః కలానాం
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 2 ||
హాలాహలోజ్జ్వలగళః
శైలాదిప్రవరగణైర్వీతః |
కాలాహంకృతిదలనః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 3 ||
కైలాసశైలనిలయో
లీలాలేశేన నిర్మితాజాండః |
బాలాబ్జకృతావతంసః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 4 ||
చేలాజితకుందదుగ్ధో
లోలః శైలాధిరాజతనయాయాం |
ఫాలవిరాజద్వహ్నిః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 5 ||
న్యగ్రోధమూలవాసీ
న్యక్కృతచంద్రో ముఖాంబుజాతేన |
పుణ్యైకలభ్యచరణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 6 ||
మందార ఆనతతతే-
-ర్బృందారకబృందవందితపదాబ్జః |
వందారుపూర్ణకరుణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 7 ||
ముక్తామాలాభూష-
-స్త్యక్తాశప్రవరయోగిభిః సేవ్యః |
భక్తాఖిలేష్టదాయీ
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 8 ||
ముద్రామాలామృతఘట-
-పుస్తకరాజత్కరాంభోజః |
ముక్తిప్రదాననిరతః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 9 ||
స్తోకార్చనపరితుష్టః
శోకాపహపాదపంకజస్మరణః |
లోకావనకృతదీక్షః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || 10 ||
ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణామూర్తి దశకం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment