Sri Bhuvaneshwari Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

కైలాసశిఖరే రంయే నానారత్నోపశోభితే |
నరనారీహితార్థాయ శివం పప్రచ్ఛ పార్వతీ || 1 ||
దేవ్యువాచ |
భువనేశీ మహావిద్యా నాంనామష్టోత్తరం శతం |
కథయస్వ మహాదేవ యద్యహం తవ వల్లభా || 2 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే స్తవరాజమిదం శుభం |
సహస్రనాంనామధికం సిద్ధిదం మోక్షహేతుకం || 3 ||
శుచిభిః ప్రాతరుత్థాయ పఠితవ్యః సమాహితైః |
త్రికాలం శ్రద్ధయా యుక్తైః సర్వకామఫలప్రదః || 4 ||
అస్య శ్రీభువనేశ్వర్యష్టోత్తరశతనామ స్తోత్రమంత్రస్య శక్తిరృషిః గాయత్రీ ఛందః శ్రీభువనేశ్వరీ దేవతా చతుర్విధఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం మహామాయా మహావిద్యా మహాయోగా మహోత్కటా |
మాహేశ్వరీ కుమారీ చ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ || 5 ||
వాగీశ్వరీ యోగరూపా యోగినీకోటిసేవితా |
జయా చ విజయా చైవ కౌమారీ సర్వమంగళా || 6 ||
హింగుళా చ విలాసీ చ జ్వాలినీ జ్వాలరూపిణీ |
ఈశ్వరీ క్రూరసంహారీ కులమార్గప్రదాయినీ || 7 ||
వైష్ణవీ సుభగాకారా సుకుల్యా కులపూజితా |
వామాంగా వామచారా చ వామదేవప్రియా తథా || 8 ||
డాకినీ యోగినీరూపా భూతేశీ భూతనాయికా |
పద్మావతీ పద్మనేత్రా ప్రబుద్ధా చ సరస్వతీ || 9 ||
భూచరీ ఖేచరీ మాయా మాతంగీ భువనేశ్వరీ |
కాంతా పతివ్రతా సాక్షీ సుచక్షుః కుండవాసినీ || 10 ||
ఉమా కుమారీ లోకేశీ సుకేశీ పద్మరాగిణీ |
ఇంద్రాణీ బ్రహ్మచండాలీ చండికా వాయువల్లభా || 11 ||
సర్వధాతుమయీమూర్తిర్జలరూపా జలోదరీ |
ఆకాశీ రణగా చైవ నృకపాలవిభూషణా || 12 ||
నర్మదా మోక్షదా చైవ ధర్మకామార్థదాయినీ |
గాయత్రీ చాఽథ సావిత్రీ త్రిసంధ్యా తీర్థగామినీ || 13 ||
అష్టమీ నవమీ చైవ దశంయైకాదశీ తథా |
పౌర్ణమాసీ కుహూరూపా తిథిమూర్తిస్వరూపిణీ || 14 ||
సురారినాశకారీ చ ఉగ్రరూపా చ వత్సలా |
అనలా అర్ధమాత్రా చ అరుణా పీతలోచనా || 15 ||
లజ్జా సరస్వతీ విద్యా భవానీ పాపనాశినీ |
నాగపాశధరా మూర్తిరగాధా ధృతకుండలా || 16 ||
క్షత్రరూపా క్షయకరీ తేజస్వినీ శుచిస్మితా |
అవ్యక్తావ్యక్తలోకా చ శంభురూపా మనస్వినీ || 17 ||
మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా |
దైత్యఘ్నీ చైవ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా || 18 ||
య ఇదం పఠతే భక్త్యా శృణుయాద్వా సమాహితః |
అపుత్రో లభతే పుత్రం నిర్ధనో ధనవాన్ భవేత్ || 19 ||
మూర్ఖోఽపి లభతే శాస్త్రం చోరోఽపి లభతే గతిం |
వేదానాం పాఠకో విప్రః క్షత్రియో విజయీ భవేత్ || 20 ||
వైశ్యస్తు ధనవాన్ భూయాచ్ఛూద్రస్తు సుఖమేధతే |
అష్టంయాం చ చతుర్దశ్యాం నవంయాం చైకచేతసః || 21 ||
యే పఠంతి సదా భక్త్యా న తే వై దుఃఖభాగినః |
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వా చతుర్థకం || 22 ||
యే పఠంతి సదా భక్త్యా స్వర్గలోకే చ పూజితాః |
రుద్రం దృష్ట్వా యథా దేవాః పన్నగా గరుడం యథా |
శత్రవః ప్రపలాయంతే తస్య వక్త్రవిలోకనాత్ || 23 ||
ఇతి శ్రీరుద్రయామలే దేవీశ్వరసంవాదే శ్రీ భువనేశ్వర్యష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Bhuvaneshwari Ashtottara Shatanamavali pdf download – శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామవళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment