Sri Ayyappa Pancharatnam pdf download – శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నం

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాంయహం || 1 ||
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతం |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమాంయహం || 2 ||
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమాంయహం || 3 ||
అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రువినాశనం |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమాంయహం || 4 ||
పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహం |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమాంయహం || 5 ||
పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే || 6 ||
త్రయంబకపురాధీశం గణాధిపసమన్వితం |
గజారూఢమహం వందే శాస్తారం ప్రణమాంయహం || 1 ||
శివవీర్యసముద్భూతం శ్రీనివాసతనూద్భవం |
శిఖివాహానుజం వందే శాస్తారం ప్రణమాంయహం || 2 ||
యస్య ధన్వంతరిర్మాతా పితా దేవో మహేశ్వరః |
తం శాస్తారమహం వందే మహారోగనివారణం || 3 ||
భూతనాథ సదానంద సర్వభూతదయాపర |
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః || 4 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment