అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం |
సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం || 1 ||
మాణిక్యరత్నఖచితసర్వాభరణభూషితం |
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణం || 2 ||
దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితం |
ధ్యాయేత్ పఠేత్ సువర్ణాభం సూర్యస్య కవచం ముదా || 3 ||
అథ కవచం –
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం |
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః || 4 ||
ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః |
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః || 5 ||
స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః |
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః || 6 ||
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ |
ఊరూ పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః || 7 ||
జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాం పతిః |
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః || 8 ||
ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభం |
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 9 ||
సంవత్సరముపాసిత్వా సాంరాజ్యపదవీం లభేత్ |
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలం || 10 ||
ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణం |
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియం || 11 ||
సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యం |
పద్మాదినేత్రే చ సుపంకజాయ
బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ || 12 ||
సంరక్తచూర్ణం ససువర్ణతోయం
సకుంకుమాభం సకుశం సపుష్పం |
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవన్ ప్రసీద || 13 ||
Sri Aditya Kavacham pdf download – శ్రీ ఆదిత్య కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



