Tithi Nitya Devi Dhyana Shloka pdf download – నిత్యా దేవ్యః ధ్యాన శ్లోకాః

కామేశ్వరీ –
దేవీం ధ్యాయేజ్జగద్ధాత్రీం జపాకుసుమసన్నిభాం
బాలభానుప్రతీకాశాం శాతకుంభసమప్రభాం |
రక్తవస్త్రపరీధానాం సంపద్విద్యావశంకరీం
నమామి వరదాం దేవీం కామేశీమభయప్రదాం || 1 ||
భగమాలినీ –
భగరూపాం భగమయాం దుకూలవసనాం శివాం
సర్వాలంకారసంయుక్తాం సర్వలోకవశంకరీం |
భగోదరీం మహాదేవీం రక్తోత్పలసమప్రభాం
కామేశ్వరాంకనిలయాం వందే శ్రీభగమాలినీం || 2 ||
నిత్యక్లిన్నా –
పద్మరాగమణిప్రఖ్యాం హేమతాటంకభూషితాం
రక్తవస్త్రధరాం దేవీం రక్తమాల్యానులేపనాం |
అంజనాంచితనేత్రాంతాం పద్మపత్రనిభేక్షణాం
నిత్యక్లిన్నాం నమస్యామి చతుర్భుజవిరాజితాం || 3 ||
భేరుండా –
శుద్ధస్ఫటికసంకాశాం పద్మపత్రసమప్రభాం
మధ్యాహ్నాదిత్యసంకాశాం శుభ్రవస్త్రసమన్వితాం |
శ్వేతచందనలిప్తాంగీం శుభ్రమాల్యవిభూషితాం
బిభ్రతీం చిన్మయీం ముద్రామక్షమాలాం చ పుస్తకం |
సహస్రపత్రకమలే సమాసీనాం శుచిస్మితాం
సర్వవిద్యాప్రదాం దేవీం భేరుండాం ప్రణమాంయహం || 4 ||
వహ్నివాసిని –
వహ్నికోటిప్రతీకాశాం సూర్యకోటిసమప్రభాం
అగ్నిజ్వాలాసమాకీర్ణాం సర్వరోగోపహారిణీం |
కాలమృత్యుప్రశమనీమపమృత్యునివారిణీం
పరమాయుష్యదాం వందే నిత్యాం శ్రీవహ్నివాసినీం || 5 ||
మహావజ్రేశ్వరి –
తప్తకాంచనసంకాశాం కనకాభరణాన్వితం
హేమతాటంకసంయుక్తాం కస్తూరీతిలకాన్వితాం |
హేమచింతాకసంయుక్తాం పూర్ణచంద్రముఖాంబుజాం
పీతాంబరసమోపేతాం పుష్పమాల్యవిభూషితాం |
ముక్తాహారసమోపేతాం ముకుటేన విరాజితాం
మహావజ్రేశ్వరీం వందే సర్వైశ్వర్యఫలప్రదాం || 6 ||
శివదూతీ –
బాలసూర్యప్రతీకాశాం బంధూకప్రసవారుణాం
విధివిష్ణుశివస్తుత్యాం దేవగంధర్వసేవితాం |
రక్తారవిందసంకాశాం సర్వాభరణభూషితాం
శివదూతీం నమస్యామి రత్నసింహాసనస్థితాం || 7 ||
త్వరితా –
రక్తారవిందసంకాశాముద్యత్సూర్యసమప్రభాం
దధతీమంకుశం పాశం బాణం చాపం మనోహరం |
చతుర్భుజాం మహాదేవీమప్సరోగణసంకులాం
నమామి త్వరితాం నిత్యాం భక్తానామభయప్రదం || 8 ||
కులసుందరీ –
అరుణకిరణజాలైరంజితాశావకాశా
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా |
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా || 9 ||
నిత్యా –
ఉద్యత్ప్రద్యోతననిభాం జపాకుసుమసన్నిభాం
హరిచందనలిప్తాంగీం రక్తమాల్యవిభూషితాం |
రత్నాభరణభూషాంగీం రక్తవస్త్రసుశోభితాం
జగదంబాం నమస్యామి నిత్యాం శ్రీపరమేశ్వరీం || 10 ||
నీలపతాకా –
పంచవక్త్రాం త్రినయనామరుణాంశుకధారిణీం
దశహస్తాం లసన్ముక్తాప్రాయాభరణమండితాం |
నీలమేఘసమప్రఖ్యాం ధూంరార్చిసదృశప్రభాం
నీలపుష్పస్రజోపేతాం ధ్యాయేన్నీలపతాకినీం || 11 ||
విజయా –
ఉద్యదర్కసమప్రభాం దాడిమీపుష్పసన్నిభాం
రత్నకంకణకేయూరకిరీటాంగదసంయుతాం |
దేవగంధర్వయోగీశమునిసిద్ధనిషేవితాం
నమామి విజయాం నిత్యాం సింహోపరికృతాసనాం || 12 ||
సర్వమంగళా –
రక్తోత్పలసమప్రఖ్యాం పద్మపత్రనిభేక్షణాం
ఇక్షుకార్ముకపుష్పౌఘపాశాంకుశసమన్వితాం |
సుప్రసన్నాం శశిముఖీం నానారత్నవిభూషితాం
శుభ్రపద్మాసనస్థాం తాం భజామి సర్వమంగళాం || 13 ||
జ్వాలామాలినీ –
అగ్నిజ్వాలా సమాభాక్షీం నీలవక్త్రాం చతుర్భుజాం
నీలనీరదసంకాశాం నీలకేశీం తనూదరీం |
ఖడ్గం త్రిశూలం బిభ్రాణాం వరాంసాభయమేవ చ
సింహపృష్ఠసమారూఢాం ధ్యాయేజ్జ్వాలాద్యమాలినీం || 14 ||
చిత్రా –
శుద్ధస్ఫటికసంకాశాం పలాశకుసుమప్రభాం
నీలమేఘప్రతీకాశాం చతుర్హస్తాం త్రిలోచనాం |
సర్వాలంకారసంయుక్తాం పుష్పబాణేక్షుచాపినీం
పాశాంకుశసమోపేతాం ధ్యాయేచ్చిత్రాం మహేశ్వరీం || 15 ||
లలితా –
ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరంయాం
హస్తాంభోజైః సపాశాంకుశమదనధనుః సాయకైర్విస్ఫురంతీం |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణాం || 16 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment