సింహశైలనివాసాయ సింహసూకరరూపిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 1 ||
యజ్ఞేశాయ మహేశాయ సురేశాయ మహాత్మనే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 2 ||
అక్షయాయాఽప్రమేయాయ నిధయే అక్షరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 3 ||
చందనాంకితగాత్రాయ పోత్రిణే పరమాత్మనే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 4 ||
శ్రీఅక్షయతృతీయాయాం నిజరూపధరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 5 ||
యతీశ్వరేణార్చితాయ గతయే సర్వసాక్షిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 6 ||
సప్తోత్తరశతేయజ్ఞే స్వస్వరూపధరాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 7 ||
విశాఖాయ సుశాఖాయ సాగరాయాచలాయ చ |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 8 ||
శ్రీభూనీళాసమేతాయ భక్తానాం కామధేనవే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 9 ||
యజ్ఞాయ యజ్ఞరూపాయ యజ్ఞినే యజ్ఞసాక్షిణే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 10 ||
పద్మనాభాయ దేవాయ పద్మగర్భాయ పద్మినే |
శ్రీవరాహనృసింహాయ సింహాద్రీశాయ మంగళం || 11 ||
ముక్కూర్ నృసింహదాసేన సింహాద్రీశస్య మంగళం |
శ్రీరంగయోగికృపయా ప్రోక్తం సర్వార్థదాయకం || 12 ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళం ||
Simhachala Varaha Narasimha Mangalam pdf download – శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



