Brihaspati Graha Vedic Mantra pdf download – బృహస్పతి గ్రహస్య వేదోక్త మంత్రం

✅ Fact Checked

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ బృహస్పతి గ్రహపీడాపరిహారార్థం బృహస్పతి గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం బృహస్పతి గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
బృహస్పతయేత్యస్య మంత్రస్య గృత్సమద ఋషిః భురిగత్యష్టిశ్ఛందః బృహస్పతిర్దేవతా బృహస్పతి ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం గృత్సమద ఋషయే నమః శిరసి |
ఓం భురిగత్యష్టిశ్ఛందసే నమః ముఖే |
ఓం బృహస్పతి దేవతాయై నమః హృదయే |
ఓం బృహస్పతి ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం బృహస్పతేఽఅతి యదర్యో ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం అర్హాద్ద్యుమదితి తర్జనీభ్యాం నమః |
ఓం విభాతి క్రతుమదితి మధ్యమాభ్యాం నమః |
ఓం జనేషు ఇతి అనామికాభ్యాం నమః |
ఓం యద్దీదయచ్ఛవసఽఋత ప్రజాతతదస్మాసు ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ద్రవిణం ధేహి చిత్రమితి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం బృహస్పతేఽఅతి యదర్యో ఇతి హృదయాయ నమః |
ఓం అర్హాద్ద్యుమదితి శిరసే స్వాహా |
ఓం విభాతి క్రతుమదితి శిఖాయై వషట్ |
ఓం జనేషు ఇతి కవచాయ హుం |
ఓం యద్దీదయచ్ఛవసఽఋత ప్రజాతతదస్మాసు ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ద్రవిణం ధేహి చిత్రమితి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
స్వర్ణాంబరః స్వర్ణవపుః కిరీటీ
చతుర్భుజో దేవగురుః ప్రశాంతః |
దధాతి దండం చ కమండలుం చ
తథాఽక్షసూత్రం వరదోఽస్తు మహ్యం ||
(య.వే.26-3)
ఓం బృహ॑స్పతే॒ఽఅతి॒ యద॒ర్యోఽఅర్హా॑ద్ ద్యు॒మద్వి॒భాతి॒ క్రతు॑మ॒జ్జనే॑షు |
యద్దీ॒దయ॒చ్ఛవ॑సఽ ఋతప్రజాత॒ తద॒స్మాసు॒ ద్రవి॑ణం ధేహి చి॒త్రం ||
ఓం బృహస్పతయే నమః |
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత బృహస్పతి గ్రహస్య మంత్ర జపేన బృహస్పతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

Also Read  Brihaspati Graha Beeja Mantra pdf download – బృహస్పతి గ్రహస్య బీజ మంత్ర జపం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment