Saulabhya Choodamani Stotram pdf download – శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రం

బ్రహ్మోవాచ |
చక్రాంభోజే సమాసీనం చక్రాద్యాయుధధారిణం |
చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్ || 1 ||
సర్వావయవసంపూర్ణం భయస్యాపి భయంకరం |
ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం జ్వాలామాలాసమాకులం || 2 ||
అప్రమేయమనిర్దేశ్యం బ్రహ్మాండవ్యాప్తవిగ్రహం |
అష్టాయుధపరీవారం అష్టాపదసమద్యుతిం || 3 ||
అష్టారచక్రమత్యుగ్రం సంవర్తాగ్నిసమప్రభం |
దక్షిణైర్బాహుభిశ్చక్రముసలాంకుశపత్రిణః || 4 ||
దధానం వామతః శంఖచాపపాశగదాధరం |
రక్తాంబరధరం దేవం రక్తమాల్యోపశోభితం || 5 ||
రక్తచందనలిప్తాంగం రక్తవర్ణమివాంబుదం |
శ్రీవత్సకౌస్తుభోరస్కం దీప్తకుండలధారిణం || 6 ||
హారకేయూరకటకశృంఖలాద్యైరలంకృతం |
దుష్టనిగ్రహకర్తారం శిష్టానుగ్రహకారిణం || 7 ||
ఏవం సౌదర్శనం నిత్యం పురుషం హృది భావయేత్ |
సౌలభ్యచూడామణ్యాఖ్యం మయా భక్త్యా సమీరితం || 8 ||
చూడాయుక్తం త్రిసంధ్యాయాం యః పఠేత్ స్తోత్రముత్తమం |
భయం చ న భవేత్తస్య దురితం చ కదాచన || 9 ||
జలే వాఽపి స్థలే వాఽపి చోరదుఃఖమహాపది |
సంగ్రామే రాజసంమర్దే శత్రుభిః పరిపీడితే || 10 ||
బంధనే నిగలే వాఽపి సంకటేఽపి మహాభయే |
యః పఠేత్ పరయా భక్త్యా స్తోత్రమేతజ్జితేంద్రియః |
సర్వత్ర చ సుఖీ భూత్వా సర్వాన్ కామానవాప్నుయాత్ || 11 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment