Nirvana Shatkam pdf download – నిర్వాణ షట్కం

✅ Fact Checked

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు-
-శ్చిదానందరూపః శివోఽహం శివోఽహం || 1 ||
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహం శివోఽహం || 2 ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్ష-
-శ్చిదానందరూపః శివోఽహం శివోఽహం || 3 ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోఽహం శివోఽహం || 4 ||
న మృత్యుర్న శంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య-
-శ్చిదానందరూపః శివోఽహం శివోఽహం || 5 ||
అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగతం నైవ ముక్తిర్న మేయ-
-శ్చిదానందరూపః శివోఽహం శివోఽహం || 6 ||


Also Read  Sri Aditya Stotram 1 (Appayya Dikshitha Virachitam) pdf download – శ్రీ ఆదిత్య స్తోత్రం 1 (అప్పయ్యదీక్షిత విరచితం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment