Nasadiya Suktam pdf download – నాసదీయ సూక్తం

✅ Fact Checked

నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీ॒o నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్ |
కిమావ॑రీవ॒: కుహ॒ కస్య॒ శర్మ॒న్నంభ॒: కిమా॑సీ॒ద్గహ॑నం గభీ॒రం || 1 ||
న మృ॒త్యురా॑సీద॒మృత॒o న తర్హి॒ న రాత్ర్యా॒ అహ్న॑ ఆసీత్ప్రకే॒తః |
ఆనీ॑దవా॒తం స్వ॒ధయా॒ తదేక॒o తస్మా॑ద్ధా॒న్యన్న ప॒రః కిం చ॒నాస॑ || 2 ||
తమ॑ ఆసీ॒త్తమ॑సా గూ॒ళ్హమగ్రే॑ఽప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మా ఇ॒దం |
తు॒చ్ఛ్యేనా॒భ్వపి॑హిత॒o యదాసీ॒త్తప॑స॒స్తన్మ॑హి॒నాజా॑య॒తైక॑ం || 3 ||
కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి॒ మన॑సో॒ రేత॑: ప్రథ॒మం యదాసీ॑త్ |
స॒తో బన్ధు॒మస॑తి॒ నిర॑విన్దన్ హృ॒ది ప్ర॒తీష్యా॑ క॒వయో॑ మనీ॒షా || 4 ||
తి॒ర॒శ్చీనో॒ విత॑తో ర॒శ్మిరే॑షామ॒ధః స్వి॑దా॒సీ 3 దు॒పరి॑ స్విదాసీ 3 త్ |
రే॒తో॒ధా ఆ॑సన్మహి॒మాన॑ ఆసన్త్స్వ॒ధా అ॒వస్తా॒త్ప్రయ॑తిః ప॒రస్తా॑త్ || 5 ||
కో అ॒ద్ధా వే॑ద॒ క ఇ॒హ ప్ర వో॑చ॒త్కుత॒ ఆజా॑తా॒ కుత॑ ఇ॒యం విసృ॑ష్టిః |
అ॒ర్వాగ్దే॒వా అ॒స్య వి॒సర్జ॑నే॒నాథా॒ కో వే॑ద॒ యత॑ ఆబ॒భూవ॑ || 6 ||
ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న |
యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మ॒న్త్సో అ॒ఙ్గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ || 7 ||


Also Read  Pratasmarana stotram pdf download – ప్రాతఃస్మరణ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment