Matsya Stotram pdf download – శ్రీ మత్స్య స్తోత్రం

✅ Fact Checked

నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః |
అనుగ్రహాయభూతానాం ధత్సే రూపం జలౌకసాం || 1 ||
నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో || 2 ||
సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః |
జ్ఞాతుమిచ్ఛాంయదో రూపం యదర్థం భవతా ధృతం || 3 ||
న తేఽరవిందాక్షపదోపసర్పణం
మృషా భావేత్సర్వ సుహృత్ప్రియాత్మనః |
యథేతరేషాం పృథగాత్మనాం సతాం
-మదీదృశో యద్వపురద్భుతం హి నః || 4 ||
ఇతి శ్రీమద్భాగవతే చతుర్వింశతితమాధ్యాయే మత్స్యస్తోత్రం ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment