Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam pdf download – మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం

✅ Fact Checked

(కృతజ్ఞతలు: డా|| శ్రీ అయాచితం నటేశ్వరశర్మ గారికి)
[* ప్రార్థన –
శ్రీమన్మరకతం లక్ష్మీగణేశం సత్యపూజితం |
కానాజీగూడ నిలయం వందే సంకష్టహారకం |
*] శ్రీమన్మనోజ్ఞ నిగమాగమవాక్యగీత
శ్రీపార్వతీపరమశంభువరాత్మజాత |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 1 ||
శ్రీవత్సదుగ్ధమయసాగరపూర్ణచంద్ర
వ్యాఖ్యేయభక్తసుమనోర్చితపాదపద్మ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 2 ||
సృష్టిస్థితిప్రళయకారణకర్మశీల
అష్టోత్తరాక్షరమనూద్భవమంత్రలోల |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మఖేల
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 3 ||
కష్టప్రనష్ట పరిబాధిత భక్త రక్ష
ఇష్టార్థదాన నిరతోద్యమకార్యదక్ష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 4 ||
శ్రీవ్యాసభారతవిలేఖనకార్యదీక్షా
దక్షాభిరక్షణ విచక్షణదీప్తిహస్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 5 ||
ధ్యానాత్మభక్తజనతాహృదయాభిరామ
శ్రీనామపూరితసహస్రసునామధామ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మసీమ
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 6 ||
వైధాతృవర్ధితచరాచరలోకపాల
ఆవాహనాత్మకసుకృత్యకలాపతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 7 ||
విశ్వంభరాతలసుఖాసనసన్నివిష్ట
విశ్వప్రశాంతిపరిరక్షణకర్మతుష్ట |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహృష్ట
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 8 ||
గంగాదిపుణ్యమయవారితరంగసిక్త
స్వీయాంఘ్రిసారసయుగప్రవిలాసదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 9 ||
హస్తద్వయాంబురుహలోలనవార్ఘ్యనీర
స్వచ్ఛప్రభాప్రవిలసన్ముఖచంద్రబింబ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 10 ||
బింబాధరస్పృగమలామృతపూరితాంబు
స్వీకార రాజిత వరాచమనీయశోభ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 11 ||
పంచామృతామలఫలోదక సంప్రపూర్ణ
స్నానోపచారపరితోషితమానసాబ్జ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 12 ||
దిగ్వస్త్రరాజపరిధానితదివ్యదేహ
దృగ్వాసితాఖిలఫలప్రవిభాసమాన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 13 ||
సౌగంధ్యజాల హరిచందనదిగ్ధదివ్య
ప్రోద్భాసితామలతనూవిభవైకరంయ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 14 ||
స్వచ్ఛప్రభాసిత వరాక్షతరాజవర్షి
వ్యాకర్షణీయ రుచిరాంగవిలోకనీయ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 15 ||
నానాసుగంధ వరధూపిత ధూపరాజ
ద్విఖ్యాతమౌళిలసదార్షసుతత్త్వదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 16 ||
గాఢాంధకారపరిమార్జనదివ్యతేజో
లాస్యత్ప్రదీపరుచిమద్వరతత్త్వభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 17 ||
సర్వర్తుసంఫలితకోటిఫలప్రవృష్టి
భ్రాజన్నివేదన వినోదన కర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 18 ||
పూగీఫలాదిక సుగంధవిలాసహాస
ద్రవ్యాత్మతాంబులికసేవనకర్మతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 19 ||
శ్రేష్ఠప్రదక్షిణ సుకర్మకలాపమగ్న
సంసేవకావళి సురక్షణకార్యలీన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 20 ||
నీరాజితాఖిలసుగంధసువస్తుజాల
ప్రోద్భాసదీపవరకాంతివిలాసదీప్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 21 ||
దూర్వాశమీమరువకార్జునజాజిబిల్వ
దత్తూరచూతతులసీవరపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 22 ||
మాచీసుదాడిమవరార్కసగండకీయ
ప్రఖ్యాతవిష్ణుమయకాంతసుపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 23 ||
శ్రీసింధువారసుమనోర్చితదేవదారు
సంవాసభాసకరవీరదళైకసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 24 ||
అశ్వత్థదివ్యబదరీబృహతీసమంచత్
దివ్యాపమార్గిక వనస్పతి పత్రపూజ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 25 ||
ఓంకారపూర్ణభగవన్నుతిపాఠగంయ
శ్రీకారభావితమనోహరదివ్యరూప |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 26 ||
దైనందినోన్నయనచంద్రకళాత్మరూప
ప్రాంచత్సువర్ణమణిరత్నరుచిప్రభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 27 ||
శ్రీమోతుకూరువరవంశజసత్యశాస్త్రి
స్వాంతాంబుజాతవరపూజనకర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 28 ||
శ్రీమన్నటేశ్వరకవీశ్వర సంప్రణీత
శ్రీసుప్రభాతకవితాభరణప్రబోధ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతం || 29 ||
ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి సుప్రభాతం సంపూర్ణం ||

Also Read  Sri Ganesha Kavacham pdf download – శ్రీ గణేశ కవచం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment