Marakatha Sri Lakshmi Ganapathi Prapatti pdf download – మరకత శ్రీ లక్ష్మీగణపతి ప్రపత్తిః

✅ Fact Checked

సౌముఖ్యనామపరివర్ధితమంత్రరూపౌ
వైముఖ్యభావపరిమార్జన కర్మబద్ధౌ
ప్రాముఖ్యకీర్తి వరదాన విధానకర్మౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 1 ||
శ్రేష్ఠైకదంతగజరూపనిజానుభావ్యౌ
గోష్ఠీప్రపంచితపునీతకథాప్రసంగౌ
ప్రోష్ఠప్రదాయక సమున్నతభద్రరూపౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 2 ||
రాజద్విలాసకపిలాహ్వయరూపభాసౌ
భ్రాజత్కళానివహసంస్తుతదివ్యరూపౌ
సౌజన్యభాసురమనోవిషయప్రభాసౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 3 ||
విభ్రాజదాత్మగజకర్ణికయా సువేద్యౌ
శుభ్రాంశు సౌంయరుచిరౌ శుభచింతనీయౌ
అభ్రంకషాత్మమహిమౌ మహనీయవర్ణౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 4 ||
లంబోదరాత్మకతనూవిభవానుభావ్యౌ
బింబాయమానవరకాంతిపథానుగంయౌ
సంబోధితాఖిల చరాచరలోకదృశ్యౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 5 ||
దుష్టాసురేషు వికటీకృతనైజరూపౌ
శిష్టానురంజనచణౌ శిఖరాయమాణౌ
సృష్టిస్థితిప్రళయకారణకార్యమగ్నౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 6 ||
నిర్విఘ్నరాజితపథౌ నియమైకవేద్యౌ
గర్వాపనేయచరితౌ గణరాడ్వినోదౌ
సర్వోన్నతౌ సకలపాలనకర్మశీలౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 7 ||
గాణాధిపత్యపదవీప్రవిభక్తదీపౌ
ప్రాణప్రదానకుశలౌ ప్రవిలాసభావౌ
త్రాణోత్సుకౌ నిరతభాగ్యవిధానశీలౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 8 ||
ప్రాగ్ధూమకేతువరనామ విరాజమానౌ
స్వాధీనకర్మకుశలౌ సమభావభావ్యౌ
బాధానివారణచణౌ భవబంధనాశౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 9 ||
ఈశౌ గణాధిపతి దివ్యపథానుగంయౌ
రాశీకృతాత్మగుణభాగ్యవివర్ధమానౌ
ఆశాంతదీప్తివిభవౌ సుకృతాత్మదృశ్యౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 10 ||
మౌళీందుకాంతివిశదీకృతతత్త్వభాసౌ
కేళీవిలాసరుచిరౌ కమనీయశోభౌ
వ్యాలోలభక్తిరమణౌ వరదానశీలౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 11 ||
శ్రేష్ఠౌగజాననపురాణకథావిలీనౌ
శ్రేష్ఠప్రభావలయినౌ చిరదీప్తిభాసౌ
శ్రేష్ఠాత్మతత్త్వ చరితౌ శివదానశీలౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 12 ||
శ్రీవక్రతుండముఖకాంతిసమానభాసౌ
భావోన్నతిప్రథిత సంస్తవనీయశోభౌ
సేవానురక్తజనతావనకర్మదక్షౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 13 ||
శూర్పోపమాన నిజకర్ణవిలేఖ్యవర్ణౌ
దర్పాపనోదనచణౌ దరహాసశోభౌ
కర్పూర సాంయవిమలౌ కరుణావిలాసౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 14 ||
హేరంబనామపఠనేన విరాజమానౌ
ప్రారంభకార్యఫలదాన సమర్చనీయౌ
శ్రీరంయకాంతివిభవౌ చిరకీర్తినిష్ఠౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 15 ||
స్కందాగ్రజత్వపదవీవిలసత్ ప్రభావౌ
మందారసుందర సుమార్చితదివ్యరూపౌ
కుందోపమౌ కవిజనాత్మవిలాసహాసౌ
లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 16 ||
ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి ప్రపత్తిః సంపూర్ణా |

Also Read  Sri Ganesha Mahimna Stotram pdf download – శ్రీ గణేశ మహింనః స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment