Sri Krishna Stotram (Jwara Stuti) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (శ్రీమద్భాగవతే – జ్వరస్తుతిః)

✅ Fact Checked

జ్వర ఉవాచ |
నమామి త్వానంతశక్తిం పరేశం
సర్వాత్మానం కేవలం జ్ఞప్తిమాత్రం |
విశ్వోత్పత్తిస్థానసంరోధహేతుం
యత్తద్బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతం || 1 ||
కాలో దైవం కర్మ జీవః స్వభావో
ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః |
తత్సంఘాతో బీజరోహప్రవాహ-
-స్త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే || 2 ||
నానాభావైర్లీలయైవోపపన్నై-
-ర్దేవాన్ సాధూన్ లోకసేతూన్ బిభర్షి |
హంస్యున్మార్గాన్ హింసయా వర్తమానాన్
జన్మైతత్తే భారహారాయ భూమేః || 3 ||
తప్తోఽహం తే తేజసా దుఃసహేన
శాంతోగ్రేణాత్యుల్బణేన జ్వరేణ |
తావత్తాపో దేహినాం తేఽంఘ్రిమూలం
నో సేవేరన్ యావదాశానుబద్ధాః || 4 ||
శ్రీభగవానువాచ |
త్రిశిరస్తే ప్రసన్నోఽస్మి వ్యేతు తే మజ్జ్వరాద్భయం |
యో నౌ స్మరతి సంవాదం తస్య త్వన్న భవేద్భయం || 5 ||
ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే త్రిషష్టితమోఽధ్యాయే జ్వరస్తుతిర్నామ శ్రీ కృష్ణ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment