Sri Hanumat Pancharatnam 1 (Shankaracharya Krutam) pdf download – శ్రీ హనుమత్ పంచరత్నం 1 (శంకరాచార్య కృతం)

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం |
సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం || 1 ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం |
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యం || 2 ||
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారం |
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 ||
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః |
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశం |
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షం || 5 ||
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం |
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతౌ హనుమత్పంచరత్నం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment