శ్రీకాళీ బగళాముఖీ చ లలితా ధూమావతీ భైరవీ
మాతంగీ భువనేశ్వరీ చ కమలా శ్రీర్వజ్రవైరోచనీ |
తారా పూర్వమహాపదేన కథితా విద్యా స్వయం శంభునా
లీలారూపమయీ చ దేశదశధా బాలా తు మాం పాతు సా || 1 ||
శ్యామాం శ్యామఘనావభాసరుచిరాం నీలాలకాలంకృతాం
బింబోష్ఠీం బలిశత్రువందితపదాం బాలార్కకోటిప్రభాం |
త్రాసత్రాసకృపాణముండదధతీం భక్తాయ దానోద్యతాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం కాళికాం || 2 ||
బ్రహ్మాస్త్రాం సుముఖీం బకారవిభవాం బాలాం బలాకీనిభాం
హస్తన్యస్తసమస్తవైరిరసనామన్యే దధానాం గదాం |
పీతాం భూషణగంధమాల్యరుచిరాం పీతాంబరాంగాం వరాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం బగళాముఖీం || 3 ||
బాలార్కద్యుతిభస్కరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం సువిభవాం బాణం తథా దక్షిణే |
పారావారవిహారిణీం పరమయీం పద్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం షోడశీం || 4 ||
దీర్ఘాం దీర్ఘకుచాముదగ్రదశనాం దుష్టచ్ఛిదాం దేవతాం
క్రవ్యాదాం కుటిలేక్షణాం చ కుటిలాం కాకధ్వజాం క్షుత్కృశాం |
దేవీం శూర్పకరాం మలీనవసనాం తాం పిప్పలాదార్చితాం |
బాలాం సంకటనాశినీం భగవతీం ధ్యాయామి ధూమావతీం || 5 ||
ఉద్యత్కోటిదివాకరప్రతిభటాం బాలార్కభాకర్పటాం
మాలాపుస్తకపాశమంకుశవరాన్ దైత్యేంద్రముండస్రజాం |
పీనోత్తుంగపయోధరాం త్రినయనాం బ్రహ్మాదిభిః సంస్తుతాం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీభైరవీం ధీమహి || 6 ||
వీణావాదనతత్పరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం తు నికరే బాణం తథా దక్షిణే |
పారావారవిహారిణీం పరమయీం బ్రహ్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం మాతంగినీం బాలికాం || 7 ||
ఉద్యత్సూర్యనిభాం చ ఇందుముకుటామిందీవరే సంస్థితాం
హస్తే చారువరాభయం చ దధతీం పాశం తథా చాంకుశం |
చిత్రాలంకృతమస్తకాం త్రినయనాం బ్రహ్మాదిభిః సేవితాం
వందే సంకటనాశినీం చ భువనేశీమాదిబాలాం భజే || 8 ||
దేవీం కాంచనసన్నిభాం త్రినయనాం ఫుల్లారవిందస్థితాం
బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తైః కిరీటోజ్జ్వలాం |
ప్రాలేయాచలసన్నిభైశ్చ కరిభిరాసించ్యమానాం సదా
బాలాం సంకటనాశినీం భగవతీం లక్ష్మీం భజే చేందిరాం || 9 ||
సంఛిన్నం స్వశిరో వికీర్ణకుటిలం వామే కరే బిభ్రతీం
తృప్తాస్యాం స్వశరీరజైశ్చ రుధిరైః సంతర్పయంతీం సఖీం |
సద్భక్తాయ వరప్రదాననిరతాం ప్రేతాసనాధ్యాసినీం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీఛిన్నమస్తాం భజే || 10 ||
ఉగ్రామేకజటామనంతసుఖదాం దూర్వాదలాభామజాం
కర్త్రీఖడ్గకపాలనీలకమలాన్ హస్తైర్వహంతీం శివాం |
కంఠే ముండస్రజాం కరాళవదనాం కంజాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం తారిణీం || 11 ||
ముఖే శ్రీ మాతంగీ తదను కిల తారా చ నయనే
తదంతంగా కాళీ భృకుటిసదనే భైరవి పరా |
కటౌ ఛిన్నా ధూమావతీ జయ కుచే శ్రీకమలజా
పదాంశే బ్రహ్మాస్త్రా జయతి కిల బాలా దశమయీ || 12 ||
విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
పరిత్రాసత్రాణ స్ఫటికగుటికా పుస్తకవరా |
గళే రేఖాస్తిస్రో గమకగతిగీతైకనిపుణా
సదా పీతా హాలా జయతి కిల బాలా దశమయీ || 13 ||
ఇతి శ్రీమేరుతంత్రే శ్రీ దశవిద్యామయీ బాలా స్తోత్రం |
Dasavidyamayi Bala Stotram pdf download – దశవిద్యామయీ శ్రీ బాలా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



