శ్రీమచ్ఛంకరపాణిపల్లవకిరల్లోలంబమాలోల్లస- -న్మాలాలోలకలాపకాలకబరీభారావళీభాసురీం | కారుణ్యామృతవారిరాశిలహరీపీయూషవర్షావలీం బాలాంబాం లలితాలకామనుదినం శ్రీభద్రకాళీం భజే || 1 || హేలాదారితదారికాసురశిరఃశ్రీవీరపాణోన్మద- -శ్రేణీశోణితశోణిమాధరపుటీం వీటీరసాస్వాదినీం | పాటీరాదిసుగంధిచూచుకతటీం శాటీకుటీరస్తనీం ఘోటీవృందసమానధాటియుయుధీం శ్రీభద్రకాళీం భజే || 2 || బాలార్కాయుతకోటిభాసురకిరీటాముక్తముగ్ధాలక- -శ్రేణీనిందితవాసికామరుసరోజాకాంచలోరుశ్రియం | వీణావాదనకౌశలాశయశయశ్యానందసందాయినీ- -మంబామంబుజలోచనామనుదినం శ్రీభద్రకాళీం భజే || 3 || మాతంగశ్రుతిభూషిణీం మధుధరీవాణీసుధామోషిణీం భ్రూవిక్షేపకటాక్షవీక్షణవిసర్గక్షేమసంహారిణీం | మాతంగీం మహిషాసురప్రమథినీం మాధుర్యధుర్యాకర- -శ్రీకారోత్తరపాణిపంకజపుటీం శ్రీభద్రకాళీం భజే || 4 || మాతంగాననబాహులేయజననీం మాతంగసంగామినీం చేతోహారితనుచ్ఛవీం శఫరికాచక్షుష్మతీమంబికాం | జృంభత్ప్రౌఢినిశుంభశుంభమథినీమంభోజభూపూజితాం సంపత్సంతతిదాయినీం హృది సదా … Read more