Kundalini Stotram pdf download – కుండలినీ స్తోత్రం
నమస్తే దేవదేవేశి యోగీశప్రాణవల్లభే | సిద్ధిదే వరదే మాతః స్వయంభూలింగవేష్టితే || 1 || ప్రసుప్త భుజగాకారే సర్వదా కారణప్రియే | కామకళాన్వితే దేవి మమాభీష్టం కురుష్వ చ || 2 || అసారే ఘోరసంసారే భవరోగాత్ కులేశ్వరీ | సర్వదా రక్ష మాం దేవి జన్మసంసారసాగరాత్ || 3 || ఇతి కుండలిని స్తోత్రం ధ్యాత్వా యః ప్రపఠేత్ సుధీః | ముచ్యతే సర్వ పాపేభ్యో భవసంసారరూపకే || 4 || ఇతి ప్రాణతోషిణీతంత్రే కుండలినీ … Read more