Sri Chamundeshwari Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీచాముండా మాహామాయా శ్రీమత్సింహాసనేశ్వరీ | శ్రీవిద్యావేద్యమహిమా శ్రీచక్రపురవాసినీ || 1 || శ్రీకంఠదయితా గౌరీ గిరిజా భువనేశ్వరీ | మహాకాళీ మహాలక్ష్మీః మహావాణీ మనోన్మనీ || 2 || సహస్రశీర్షసంయుక్తా సహస్రకరమండితా | కౌసుంభవసనోపేతా రత్నకంచుకధారిణీ || 3 || గణేశస్కందజననీ జపాకుసుమభాసురా | ఉమా కాత్యాయనీ దుర్గా మంత్రిణీ దండినీ జయా || 4 || కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః | సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 5 || ఇంద్రాక్షీ బగళా బాలా చక్రేశీ విజయాంబికా | పంచప్రేతాసనారూఢా హరిద్రాకుంకుమప్రియా … Read more