Sri Krishna Tandava Stotram pdf download – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం
భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసారగం నమామి సాగరం భజే || 1 || మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం విఘాతగోపశోభనం నమామి పద్మలోచనం | కరారవిందభూధరం స్మితావలోకసుందరం మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణం || 2 || కదంబసూనకుండలం సుచారుగండమండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం | యశోదయా సమోదయా సకోపయా దయానిధిం హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనం || 3 || నవీనగోపసాగరం నవీనకేళిమందిరం నవీన మేఘసుందరం భజే … Read more