Sri Raama Ashtakam 1 pdf download – శ్రీ రామాష్టకం 1

భజే విశేషసుందరం సమస్తపాపఖండనం |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయం || 1 ||
జటాకలాపశోభితం సమస్తపాపనాశకం |
స్వభక్తభీతిభంజనం భజే హ రామమద్వయం || 2 ||
నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహం |
సమం శివం నిరంజనం భజే హ రామమద్వయం || 3 ||
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం |
నిరాకృతిం నిరామయం భజే హ రామమద్వయం || 4 ||
నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం |
చిదేకరూపసంతతం భజే హ రామమద్వయం || 5 ||
భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితం |
గుణాకరం కృపాకరం భజే హ రామమద్వయం || 6 ||
మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజే హ రామమద్వయం || 7 ||
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం |
విరాజమానదైశికం భజే హ రామమద్వయం || 8 ||
రామాష్టకం పఠతి యః సుఖదం సుపుణ్యం
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం || 9 ||
ఇతి శ్రీవ్యాస ప్రోక్త శ్రీరామాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment