ఓం శ్రీరామాయ నమః |
ఓం రామభద్రాయ నమః |
ఓం రామచంద్రాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం రాజేంద్రాయ నమః |
ఓం రఘుపుంగవాయ నమః |
ఓం జానకీవల్లభాయ నమః | 9
ఓం జైత్రాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శరణత్రాణతత్పరాయ నమః |
ఓం వాలిప్రమథనాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం సత్యవాచే నమః | 18
ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం వ్రతధరాయ నమః |
ఓం సదాహనుమదాశ్రితాయ నమః |
ఓం కౌసలేయాయ నమః |
ఓం ఖరధ్వంసినే నమః |
ఓం విరాధవధపండితాయ నమః |
ఓం విభీషణపరిత్రాత్రే నమః |
ఓం హరకోదండఖండనాయ నమః | 27
ఓం సప్తతాళప్రభేత్త్రే నమః |
ఓం దశగ్రీవశిరోహరాయ నమః |
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః |
ఓం తాటకాంతకాయ నమః |
ఓం వేదాంతసారాయ నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం భవరోగస్యభేషజాయ నమః |
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః |
ఓం త్రిమూర్తయే నమః | 36
ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః |
ఓం త్రిలోకరక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం దండకారణ్యకర్తనాయ నమః |
ఓం అహల్యాశాపశమనాయ నమః |
ఓం పితృభక్తాయ నమః | 45
ఓం వరప్రదాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం ఋక్షవానరసంఘాతినే నమః |
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః |
ఓం జయంతత్రాణవరదాయ నమః |
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః | 54
ఓం సర్వదేవాధిదేవాయ నమః |
ఓం మృతవానరజీవనాయ నమః |
ఓం మాయామారీచహంత్రే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాభుజాయ నమః |
ఓం సర్వదేవస్తుతాయ నమః |
ఓం సౌంయాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం మునిసంస్తుతాయ నమః | 63
ఓం మహాయోగినే నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః |
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః |
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం పరమపురుషాయ నమః |
ఓం మహాపురుషాయ నమః |
ఓం పుణ్యోదయాయ నమః | 72
ఓం దయాసారాయ నమః |
ఓం పురాణపురుషోత్తమాయ నమః |
ఓం స్మితవక్త్రాయ నమః |
ఓం మితభాషిణే నమః |
ఓం పూర్వభాషిణే నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం అనంతగుణగంభీరాయ నమః |
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః |
ఓం మాయామానుషచారిత్రాయ నమః | 81
ఓం మహాదేవాదిపూజితాయ నమః |
ఓం సేతుకృతే నమః |
ఓం జితవారాశయే నమః |
ఓం సర్వతీర్థమయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం సుందరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం పీతవాససే నమః | 90
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
ఓం యజ్వినే నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః |
ఓం సర్వావగుణవర్జితాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | 99
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధాంనే నమః |
ఓం పరాకాశాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పారాయ నమః |
ఓం సర్వదేవాత్మకాయ నమః |
ఓం పరస్మై నమః | 108
Sri Rama Ashtottara Shatanamavali pdf download – శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



