Sri Rama Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః || 1 ||
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || 2 ||
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || 3 ||
కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || 4 ||
సప్తతాళప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || 5 ||
వేదాంతసారో వేదాత్మా భవరోగస్యభేషజం |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || 6 ||
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్తనః || 7 ||
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః || 8 ||
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || 9 ||
సర్వదేవాధిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || 10 ||
సర్వదేవస్తుతః సౌంయో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || 11 ||
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || 12 ||
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః || 13 ||
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || 14 ||
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || 15 ||
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
విభీషణప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || 16 ||
పరమాత్మా పరంబ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః |
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || 17 ||
[* అధికశ్లోకాః –
శ్రీరామాష్టోత్తరశతం భవతాపనివారకం |
సంపత్కరం త్రిసంధ్యాసు పఠతాం భక్తిపూర్వకం ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
*] ఇతి శ్రీ రామాష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Rama Apaduddharaka Stotram pdf download – శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment