Vatapi Ganapathim Bhajeham pdf download – వాతాపి గణపతిం భజేహం
వాతాపి గణపతిం భజేఽహం వారణాశ్యం వరప్రదం శ్రీ | భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం | వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం | పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుఖండం | కరాంబుజ పాశ బీజాపూరం కలుషవిదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత … Read more
