Sri Dattatreya Chinmaya Ashtakam pdf download – శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం
దత్తాత్రేయం ప్రియదైవతం సర్వాత్మకం విశ్వంభరం | కరుణార్ణవం విపదాహరం చిన్మయం ప్రణమాంయహం || 1 || బాలరూపం హాస్యవదనం శంఖచక్రయుతం ప్రభుం | ధేనుసహితం త్రిశూలపాణిం చిన్మయం ప్రణమాంయహం || 2 || షడ్భుజం స్తవనప్రియం త్రిగుణాత్మకం భవతారకం | శివకారకం సురవందితం చిన్మయం ప్రణమాంయహం || 3 || ప్రణవగాయనతోషితం ప్రణవపద్మైః పూజితం | ప్రణవాత్మకం పరమేశ్వరం చిన్మయం ప్రణమాంయహం || 4 || కోటిభాస్కరసదృశం తేజస్వినం తేజోమయం | సద్గురుం గురూణాం గురుం చిన్మయం … Read more