Sri Dattatreya Chinmaya Ashtakam pdf download – శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం

దత్తాత్రేయం ప్రియదైవతం సర్వాత్మకం విశ్వంభరం |
కరుణార్ణవం విపదాహరం చిన్మయం ప్రణమాంయహం || 1 ||
బాలరూపం హాస్యవదనం శంఖచక్రయుతం ప్రభుం |
ధేనుసహితం త్రిశూలపాణిం చిన్మయం ప్రణమాంయహం || 2 ||
షడ్భుజం స్తవనప్రియం త్రిగుణాత్మకం భవతారకం |
శివకారకం సురవందితం చిన్మయం ప్రణమాంయహం || 3 ||
ప్రణవగాయనతోషితం ప్రణవపద్మైః పూజితం |
ప్రణవాత్మకం పరమేశ్వరం చిన్మయం ప్రణమాంయహం || 4 ||
కోటిభాస్కరసదృశం తేజస్వినం తేజోమయం |
సద్గురుం గురూణాం గురుం చిన్మయం ప్రణమాంయహం || 5 ||
విశ్వనాటకచాలకం జ్ఞానగంయం నిర్గుణం |
భక్తకారణసంభూతం చిన్మయం ప్రణమాంయహం || 6 ||
బాలయోగిధ్యానమగ్నం త్రివిధతాపనివారకం |
దీననాథం సిద్ధిదం చిన్మయం ప్రణమాంయహం || 7 ||
జనకజననీబంధుసుహృదాః ఆప్తసర్వాస్త్వం మమ |
ఏహి ఏహి స్మర్తృగామిన్ చిన్మయ ప్రకటీ భవ || 8 ||
ఇతి శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment