శ్రీపాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థితః |
పాయాద్దిగంబరో గుహ్యం నృహరిః పాతు మే కటిం || 1 ||
నాభిం పాతు జగత్స్రష్టోదరం పాతు దలోదరః |
కృపాళుః పాతు హృదయం షడ్భుజః పాతు మే భుజౌ || 2 ||
స్రక్కుండీ శూలడమరుశంఖచక్రధరః కరాన్ |
పాతు కంఠం కంబుకంఠః సుముఖః పాతు మే ముఖం || 3 ||
జిహ్వాం మే వేదవాక్పాతు నేత్రం మే పాతు దివ్యదృక్ |
నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్యశ్రవాః శ్రుతీ || 4 ||
లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః || 5 ||
సర్వాంతరోంతఃకరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్ |
ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోఽగ్రతః || 6 ||
అంతర్బహిశ్చ మాం నిత్యం నానారూపధరోఽవతు |
వర్జితం కవచేనాన్యాత్ స్థానం మే దివ్యదర్శనః || 7 ||
రాజతః శత్రుతో హింసాత్ దుష్ప్రయోగాదితో మతః |
ఆధివ్యాధిభయార్తిభ్యో దత్తాత్రేయః సదాఽవతు || 8 ||
ధనధాన్యగృహక్షేత్రస్త్రీపుత్రపశుకింకరాన్ |
జ్ఞాతీంశ్చ పాతు మే నిత్యమనసూయానందవర్ధనః || 9 ||
బాలోన్మత్త పిశాచాభో ద్యునిట్ సంధిషు పాతు మాం |
భూతభౌతికమృత్యుభ్యో హరిః పాతు దిగంబరః || 10 ||
య ఏతద్దత్తకవచం సన్నహ్యాత్ భక్తిభావితః |
సర్వానర్థవినిర్ముక్తో గ్రహపీడావివర్జితః || 11 ||
భూతప్రేతపిశాచాద్యైః దేవైరప్యపరాజితః |
భుక్త్వాత్ర దివ్యాన్ భోగాన్ సః దేహాఽంతే తత్పదం వ్రజేత్ || 12 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ కవచం |
Sri Dattatreya Kavacham pdf download – శ్రీ దత్తాత్రేయ కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



