Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam pdf download – మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం
శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 1 || స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 2 || మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 3 || పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 4 || సమస్తగణసాంరాజ్యపాలనానందమూర్తయే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 5 || వేదోక్తధర్మసంచాలిజనతానందదాయినే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 6 || ధార్మికాంచితసర్వార్థ సంపాదకహితైషిణే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 7 || ఔచిత్యకామనాపూర్ణ సమారాధకరక్షిణే లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం … Read more
