Sri Jagannatha Ashtakam pdf Download – శ్రీ జగన్నాథాష్టకం
కదాచిత్కాళిందీతటవిపినసంగీతకవరోముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః |రమాశంభుబ్రహ్మాఽమరపతిగణేశాఽర్చితపదోజగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 1 || భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటేదుకూలం నేత్రాంతే సహచరకటాక్షం (చ) విదధత్ |సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయోజగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 2 || మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరేవసన్ ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా |సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదోజగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 3 || కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరోరమావాణీసోమస్ఫురదమలపద్మోద్భవముఖైః |సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితోజగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 4 || … Read more