Brahma Suktam pdf download – బ్రహ్మ సూక్తం

✅ Fact Checked

ఓం బ్రహ్మ॑జజ్ఞా॒నం ప్ర॑థ॒మం పు॒రస్తా”త్ |
వి సీ॑మ॒తః సు॒రుచో॑ వే॒న ఆ॑వః |
స బు॒ధ్నియా॑ ఉప॒మా అ॑స్య వి॒ష్ఠాః |
స॒తశ్చ॒ యోని॒-మస॑తశ్చ॒ వివ॑: |
పి॒తా వి॒రాజా॑మృష॒భో ర॑యీ॒ణాం |
అ॒oతరి॑క్షం వి॒శ్వరూ॑ప॒ ఆవి॑వేశ |
తమ॒ర్కైర్-అ॒భ్య॑ర్చన్తి వ॒థ్సం |
బ్రహ్మ॒ సన్త॒o బ్రహ్మ॑ణా వ॒ర్ధయ॑న్తః ||
బ్రహ్మ॑ దే॒వాన॑జనయత్ |
బ్రహ్మ॒ విశ్వ॑మి॒దం జగ॑త్ |
బ్రహ్మ॑ణః క్ష॒త్రం నిర్మి॑తం |
బ్రహ్మ॑ బ్రాహ్మ॒ణ ఆ॒త్మనా” ||
అ॒న్తర॑స్మిన్ని॒మే లో॒కాః |
అ॒న్తర్విశ్వ॑మి॒దం జగ॑త్ |
బ్రహ్మై॒వ భూ॒తానా॒o జ్యేష్ఠం” |
తేన॒ కో॑ఽర్హతి॒ స్పర్ధి॑తుం ||
బ్రహ్మ॑న్ దే॒వాస్త్రయ॑స్త్రిగ్ంశత్ |
బ్రహ్మ॑న్నిన్ద్ర ప్రజాప॒తి |
బ్రహ్మ॑న్ హ॒ విశ్వా॑ భూ॒తాని॑ |
నా॒వీవా॒న్తః స॒మాహి॑తా ||
చత॑స్ర॒ ఆశా॒: ప్రచ॑రన్-త్వ॒గ్నయ॑: |
ఇ॒మం నో॑ య॒జ్ఞం న॑యతు ప్రజా॒నన్న్ |
ఘృ॒తం పిన్వ॑న్న॒జరగ్॑o సు॒వీరం” |
బ్రహ్మ॑ స॒మిద్-భ॑వ॒త్యాహు॑తీనాం ||


Also Read  Sri Radha Kavacham pdf download – శ్రీ రాధా కవచం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment