Aapadunmoolana Sri Durga Stotram pdf download – ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం

✅ Fact Checked

లక్ష్మీశే యోగనిద్రాం ప్రభజతి భుజగాధీశతల్పే సదర్పా-
-వుత్పన్నౌ దానవౌ తచ్ఛ్రవణమలమయాంగౌ మధుం కైటభం చ |
దృష్ట్వా భీతస్య ధాతుః స్తుతిభిరభినుతాం ఆశు తౌ నాశయంతీం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 1 ||
యుద్ధే నిర్జిత్య దైత్యస్త్రిభువనమఖిలం యస్తదీయేషు ధిష్ణ్యే-
-ష్వాస్థాయ స్వాన్ విధేయాన్ స్వయమగమదసౌ శక్రతాం విక్రమేణ |
తం సామాత్యాప్తమిత్రం మహిషమపి నిహత్యాస్య మూర్ధాధిరూఢాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 2 ||
విశ్వోత్పత్తిప్రణాశస్థితివిహృతిపరే దేవి ఘోరామరారి-
-త్రాసాత్త్రాతుం కులం నః పునరపి చ మహాసంకటేష్వీదృశేషు |
ఆవిర్భూయాః పురస్తాదితి చరణనమత్సర్వగీర్వాణవర్గాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 3 ||
హంతుం శుంభం నిశుంభం విబుధగణనుతాం హేమడోలాం హిమాద్రా-
-వారూఢాం వ్యూఢదర్పాన్ యుధి నిహతవతీం ధూంరదృక్చండముండాన్ |
చాముండాఖ్యాం దధానాం ఉపశమితమహారక్తబీజోపసర్గాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 4 ||
బ్రహ్మేశస్కందనారాయణకిటినరసింహేంద్రశక్తీః స్వభృత్యాః
కృత్వా హత్వా నిశుంభం జితవిబుధగణం త్రాసితాశేషలోకం |
ఏకీభూయాథ శుంభం రణశిరసి నిహత్యాస్థితామాత్తఖడ్గాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 5 ||
ఉత్పన్నా నందజేతి స్వయమవనితలే శుంభమన్యం నిశుంభం
భ్రామర్యాఖ్యారుణాఖ్యా పునరపి జననీ దుర్గమాఖ్యం నిహంతుం |
భీమా శాకంభరీతి త్రుటితరిపుభటాం రక్తదంతేతి జాతాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 6 ||
త్రైగుణ్యానాం గుణానాం అనుసరణకలాకేలి నానావతారైః
త్రైలోక్యత్రాణశీలాం దనుజకులవనవహ్నిలీలాం సలీలాం |
దేవీం సచ్చిన్మయీం తాం వితరితవినమత్సత్రివర్గాపవర్గాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 7 ||
సింహారూఢాం త్రినేత్రీం కరతలవిలసచ్ఛంఖచక్రాసిరంయాం
భక్తాభీష్టప్రదాత్రీం రిపుమథనకరీం సర్వలోకైకవంద్యాం |
సర్వాలంకారయుక్తాం శశియుతమకుటాం శ్యామలాంగీం కృశాంగీం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 8 ||
త్రాయస్వ స్వామినీతి త్రిభువనజనని ప్రార్థనా త్వయ్యపార్థా
పాల్యంతేఽభ్యర్థనాయాం భగవతి శిశవః కింత్వనన్యాః జనన్యాః |
తత్తుభ్యం స్యాన్నమస్యేత్యవనతవిబుధాహ్లాదివీక్షావిసర్గాం
దుర్గాం దేవీం ప్రపద్యే శరణమహమశేషాపదున్మూలనాయ || 9 ||
ఏతం సంతః పఠంతు స్తవమఖిలవిపజ్జాలతూలానలాభం
హృన్మోహధ్వాంతభానుప్రథితమఖిలసంకల్పకల్పద్రుకల్పం |
దౌర్గం దౌర్గత్యఘోరాతపతుహినకరప్రఖ్యమంహోగజేంద్ర-
-శ్రేణీపంచాస్యదేశ్యం విపులభయదకాలాహితార్క్ష్యప్రభావం || 10 ||
ఇతి ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం |

Also Read  Aparajitha stotram pdf download – అపరాజితా స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment