Garbha Stuti (Deva Krutham) pdf download – గర్భస్తుతిః (దేవ కృతం)

✅ Fact Checked

దేవా ఊచుః |
జగద్యోనిరయోనిస్త్వమనంతోఽవ్యయ ఏవ చ |
జ్యోతిః స్వరూపో హ్యనఘః సగుణో నిర్గుణో మహాన్ || 1 ||
భక్తానురోధాత్ సాకారో నిరాకారో నిరంకుశః |
నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశంకో నిరుపద్రవః || 2 ||
నిరుపాధిశ్చ నిర్లిప్తో నిరీహో నిధనాంతకః |
స్వాత్మారామః పూర్ణకామో నిమిషో నిత్య ఏవ చ || 3 ||
స్వేచ్ఛామయః సర్వహేతుః సర్వః సర్వగుణాశ్రయః |
సుఖదో దుఃఖదో దుర్గో దుర్జనాంతక ఏవ చ || 4 ||
సుభగో దుర్భగో వాగ్మీ దురారాధ్యో దురత్యయః |
వేదహేతుశ్చ వేదశ్చ వేదాంగో వేదవిద్విభుః || 5 ||
ఇత్యేవముక్త్వా దేవాశ్చ ప్రణేముశ్చ ముహుర్ముహుః |
హర్షాశ్రులోచనాః సర్వే వవృషుః కుసుమాని చ || 6 ||
ద్విచత్వారింశన్నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
దృఢాం భక్తిం హరేర్దాస్యం లభతే వాంఛితం ఫలం || 7 ||
ఇత్యేవం స్తవనం కృత్వా దేవాస్తే స్వాలయం యయుః |
బభూవ జలవృష్టిశ్చ నిశ్చేష్టా మథురాపురీ || 8 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తమోఽధ్యాయే దేవకృత గర్భస్తుతిః |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment