Sri Damodara Stotram pdf download – శ్రీ దామోదర స్తోత్రం

✅ Fact Checked

సింధుదేశోద్భవో విప్రో నాంనా సత్యవ్రతః సుధీః |
విరక్త ఇంద్రియార్థేభ్యస్త్యక్త్వా పుత్రగృహాదికం || 1 ||
వృందావనే స్థితః కృష్ణమారరాధ దివానిశం |
నిఃస్వః సత్యవ్రతో విప్రో నిర్జనేఽవ్యగ్రమానసః || 2 ||
కార్తికే పూజయామాస ప్రీత్యా దామోదరం నృప |
తృతీయేఽహ్ని సకృద్భుంక్తే పత్రం మూలం ఫలం తథా || 3 ||
ఏవం భావసమాయుక్తో భక్త్యా తద్గతమానసః |
పూజయిత్వా హరిం స్తౌతి ప్రీత్యా దామోదరాభిధం || 4 ||
సత్యవ్రత ఉవాచ |
నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలే ధావమానం
పరామృష్టమత్యంతతో దూతగోప్యా || 5 ||
రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకం పత్రిరేఖాంకకంఠం
స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం || 6 ||
వరం దేవ దేహీశ మోక్షావధిం వా
న చాన్యం వృణేఽహం వరేశాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 7 ||
ఇదం తే ముఖాంభోజమత్యంతనీలై-
-ర్వృతం కుంతలైః స్నిగ్ధవక్త్రైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే
మనస్యావిరాస్తామలం లక్షలాభైః || 8 ||
నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాఽతిదీనం చ రక్ష
గృహాణేశ మామజ్ఞమేవాక్షిదృశ్యం || 9 ||
కుబేరాత్మజౌ వృక్షమూర్తీ చ యద్వ-
-త్త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ |
తథా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 10 ||
నమస్తే సుధాంనే స్ఫురద్దీప్తధాంనే
తథోరఃస్థవిశ్వస్య ధాంనే నమస్తే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం || 11 ||
నారద ఉవాచ |
సత్యవ్రతద్విజస్తోత్రం శ్రుత్వా దామోదరో హరిః |
విద్యుల్లీలాచమత్కారో హృదయే శనకైరభూత్ || 12 ||
ఇతి శ్రీమహాపురాణే సత్యవ్రతకృత శ్రీ దామోదర స్తోత్రం |

Also Read  Sri Narayana Stotram (Mrigashringa Kritam) pdf download – శ్రీ నారాయణ స్తోత్రం (మృగశృంగ కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment