Sri Vittala Kavacham pdf download – శ్రీ విఠ్ఠల కవచం

సూత ఉవాచ |
శిరో మే విఠ్ఠలః పాతు కపోలౌ ముద్గరప్రియః |
నేత్రయోర్విష్ణురూపీ చ వైకుంఠో ఘ్రాణమేవ చ || 1 ||
మునిసేవ్యో ముఖం పాతు దంతపంక్తిం సురేశ్వరః |
విద్యాధీశస్తు మే జిహ్వాం కంఠం విశ్వేశవందితః || 2 ||
వ్యాపకో హృదయం పాతు స్కంధౌ పాతు సుఖప్రదః |
భుజౌ మే నృహరిః పాతు కరౌ చ సురనాయకః || 3 ||
మధ్యం పాతు సురాధీశో నాభిం పాతు సురాలయః |
సురవంద్యః కటిం పాతు జానునీ కమలాసనః || 4 ||
జంఘే పాతు హృషీకేశః పాదౌ పాతు త్రివిక్రమః |
అఖిలం చ శరీరం మే పాతాం గోవిందమాధవౌ || 5 ||
అకారో వ్యాపకో విష్ణురక్షరాత్మక ఏవ చ |
పావకః సర్వపాపానామకారాయ నమో నమః || 6 ||
తారకః సర్వభూతానాం ధర్మశాస్త్రేషు గీయతే |
పునాతు విశ్వభువనం త్వోంకారాయ నమో నమః || 7 ||
మూలప్రకృతిరూపా యా మహామాయా చ వైష్ణవీ |
తస్యా బీజేన సంయుక్తో యకారాయ నమో నమః || 8 ||
వైకుంఠాధిపతిః సాక్షాద్వైకుంఠపదదాయకః |
వైజయంతీసమాయుక్తో వికారాయ నమో నమః || 9 ||
స్నాతః సర్వేషు తీర్థేషు పూతో యజ్ఞాదికర్మసు |
పావనో ద్విజపంక్తీనాం ఠకారాయ నమో నమః || 10 ||
వాహనం గరుడో యస్య భుజంగః శయనం తథా |
వామభాగే చ లక్ష్మీశ్చ లకారాయ నమో నమః || 11 ||
నారదాదిసమాయుక్తం వైష్ణవం పరమం పదం |
లభతే మానవో నిత్యం వైష్ణవం ధర్మమాశ్రితః || 12 ||
వ్యాధయో విలయం యాంతి పూర్వకర్మసముద్భవాః |
భూతాని చ పలాయంతే మంత్రోపాసకదర్శనాత్ || 13 ||
ఇదం షడక్షరం స్తోత్రం యో జపేచ్ఛ్రద్ధయాన్వితః |
విష్ణుసాయుజ్యమాప్నోతి సత్యం సత్యం న సంశయః || 14 ||
ఇతి శ్రీపద్మపురాణే సూతశౌనకసంవాదే శ్రీ విఠ్ఠల కవచం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment