Sri Murari Pancharatnam pdf download – శ్రీ మురారి పంచరత్నం

యత్సేవనేన పితృమాతృసహోదరాణాం
చిత్తం న మోహమహిమా మలినం కరోతి |
ఇత్థం సమీక్ష్య తవ భక్తజనాన్ మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యం || 1 ||
యే యే విలగ్నమనసః సుఖమాప్తుకామాః
తే తే భవంతి జగదుద్భవమోహశూన్యాః |
దృష్ట్వా వినష్టధనధాన్యగృహాన్ మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యం || 2 ||
వస్త్రాణి దిగ్వలయమావసతిః శ్మశానే
పాత్రం కపాలమపి ముండవిభూషణాని |
రుద్రే ప్రసాదమచలం తవ వీక్ష్య శౌరే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యం || 3 ||
యత్కీర్తిగాయనపరస్య విధాతృసూనోః
కౌపీనమైణమజినం విపులాం విభూతిం |
స్వస్యార్థ దిగ్భ్రమణమీక్ష్య తు సార్వకాలం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యం || 4 ||
యద్వీక్షణే ధృతధియామశనం ఫలాది
వాసోఽపి నిర్జినవనే గిరికందరాసు |
వాసాంసి వల్కలమయాని విలోక్య చైవం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యం || 5 ||
స్తోత్రం పాదాంబుజస్యైతచ్ఛ్రీశస్య విజితేంద్రియః |
పఠిత్వా తత్పదం యాతి శ్లోకార్థజ్ఞస్తు యో నరః || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment