Sri Gananatha Stotram pdf download – శ్రీ గణనాథ స్తోత్రం

గర్భ ఉవాచ |
నమస్తే గణనాథాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే |
అనాథానాం ప్రణాథాయ విఘ్నేశాయ నమో నమః || 1 ||
జ్యేష్ఠరాజాయ దేవాయ దేవదేవేశమూర్తయే |
అనాదయే పరేశాయ చాదిపూజ్యాయ తే నమః || 2 ||
సర్వపూజ్యాయ సర్వేషాం సర్వరూపాయ తే నమః |
సర్వాదయే పరబ్రహ్మన్ సర్వేశాయ నమో నమః || 3 ||
గజాకారస్వరూపాయ గజాకారమయాయ తే |
గజమస్తకధారాయ గజేశాయ నమో నమః || 4 ||
ఆదిమధ్యాంతభావాయ స్వానందపతయే నమః |
ఆదిమధ్యాంతహీనాయ త్వాదిమధ్యాంతగాయ తే || 5 ||
సిద్ధిబుద్ధిప్రదాత్రే చ సిద్ధిబుద్ధివిహారిణే |
సిద్ధిబుద్ధిమయాయైవ బ్రహ్మేశాయ నమో నమః || 6 ||
శివాయ శక్తయే చైవ విష్ణవే భానురూపిణే |
మాయినాం మాయయా నాథ మోహదాయ నమో నమః || 7 ||
కిం స్తౌమి త్వాం గణాధీశ యత్ర వేదాదయోఽపరే |
యోగినః శాంతిమాపన్నా అతస్త్వాం ప్రణమాంయహం || 8 ||
రక్ష మాం గర్భదుఃఖాత్త్వం త్వామేవ శరణాగతం |
జన్మమృత్యువిహీనం వై కురుష్వ తే పదప్రియం || 9 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే నవమ ఖండే శ్రీ గణనాథ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment