Neela Suktam pdf download – నీలా సూక్తం

✅ Fact Checked

ఓం గృ॒ణా॒హి॒ |
ఘృ॒తవ॑తీ సవిత॒రాధి॑పత్యై॒: పయ॑స్వతీ॒రన్తి॒రాశా॑నో అస్తు |
ధ్రు॒వా ది॒శాం విష్ణు॑ప॒త్న్యఘో॑రా॒ఽస్యేశా॑నా॒సహ॑సో॒యా మ॒నోతా” |
బృహ॒స్పతి॑-ర్మాత॒రిశ్వో॒త వా॒యుస్స॑న్ధువా॒నావాతా॑ అ॒భి నో॑ గృణన్తు |
వి॒ష్ట॒oభో ది॒వోధ॒రుణ॑: పృథి॒వ్యా అ॒స్యేశ్యా॑నా॒ జగ॑తో॒ విష్ణు॑పత్నీ ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment