సావిత్ర్యువాచ |
తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యఃసుతం ప్రాప ధర్మరాజం నమాంయహం || 1 ||
సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమాంయహం || 2 ||
యేనాన్తశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం |
కామానురూపం కాలేన తం కృతాన్తం నమాంయహం || 3 ||
బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినాం || 4 ||
విశ్వం చ కలయత్యేవ యః సర్వేషు చ సంతతం |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమాంయహం || 5 ||
తపస్వీ బ్రహ్మనిష్ఠో యః సంయమీ సంజితేంద్రియః |
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమాంయహం || 6 ||
స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ |
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమాంయహం || 7 ||
యజ్జన్మ బ్రహ్మణోంఽశేన జ్వలన్తం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమాంయహం || 8 ||
ఇత్యుక్త్వా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం శక్తిభజనం కర్మపాకమువాచ హ || 9 ||
ఇదం యమష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ప్రముచ్యతే || 10 ||
మహాపాపీ యది పఠేన్నిత్యం భక్తిసమన్వితః |
యమః కరోతి సంశుద్ధం కాయవ్యూహేన నిశ్చితం || 11 ||
ఇతి శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే నవమస్కంధే ఏకత్రింశోఽధ్యాయః |
Sri Yama Ashtakam pdf download – శ్రీ యమాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



