Devi Suktam pdf download – దేవీ సూక్తం

✅ Fact Checked

ఓం అ॒హం రు॒ద్రేభి॒ర్వసు॑భిశ్చరాంయ॒హమా”ది॒త్యైరు॒త వి॒శ్వదే”వైః |
అ॒హం మి॒త్రావరు॑ణో॒భా బి॑భర్ంయ॒హమి”న్ద్రా॒గ్నీ అ॒హమ॒శ్వినో॒భా || 1 ||
అ॒హం సోమ॑మాహ॒నసం” బిభర్ంయ॒హం త్వష్టా”రము॒త పూ॒షణ॒o భగం” |
అ॒హం ద॑ధామి॒ ద్రవి॑ణం హ॒విష్మ॑తే సుప్రా॒వ్యే॒ ఏ॒ 3॒॑ యజ॑మానాయ సున్వ॒తే || 2 ||
అ॒హం రాష్ట్రీ” స॒oగమ॑నీ॒ వసూ”నాం చికి॒తుషీ” ప్రథ॒మా య॒జ్ఞియా”నాం |
తాం మా” దే॒వా వ్య॑దధుః పురు॒త్రా భూరి॑స్థాత్రా॒o భూర్యా” వే॒శయన్”తీం || 3 ||
మయా॒ సోఽఅన్న॑మత్తి॒ యో వి॒పశ్య॑తి॒ యః ప్రాణి॑తి॒ యఈ”o శ్రు॒ణోత్యు॒క్తం |
అ॒మ॒న్తవో॒మాన్త ఉప॑క్షియన్తి శ్రు॒ధిశ్రు॑త శ్రద్ధి॒వం తే” వదామి || 4 ||
అ॒హమే॒వ స్వ॒యమి॒దం వ॑దామి॒ జుష్ట”o దే॒వేభి॑రు॒త మాను॑షేభిః |
యం కా॒మయే॒ తం త॑ము॒గ్రం కృ॑ణోమి॒ తం బ్ర॒హ్మాణ॒o తమృషి॒o తం సు॑మే॒ధాం || 5 ||
అ॒హం రు॒ద్రాయ॒ ధను॒రాత॑నోమి బ్రహ్మ॒ద్విషే॒ శర॑వే॒హన్త॒ వా ఉ॑ |
అ॒హం జనా”య స॒మదం” కృణోంయ॒హం ద్యావా”పృథి॒వీ ఆవి॑వేశ || 6 ||
అ॒హం సు॑వే పి॒తర॑మస్య మూ॒ర్ధన్ మమ॒ యోని॑ర॒ప్స్వఽ॒1॒॑న్తః స॑ము॒ద్రే |
తతో॒ వితి॑ష్ఠే॒ భువ॒నాను॒ విశ్వో॒ తామూం ద్యాం వ॒ర్ష్మణోప॑స్పృశామి || 7 ||
అ॒హమే॒వ వాత॑ఽఇవ॒ ప్రవా”ంయా॒రభ॑మాణా॒ భువ॑నాని॒ విశ్వా” |
ప॒రో ది॒వా ప॒రఏ॒నా పృ॑థి॒వ్యై తావ॑తీ మహి॒నా సంబ॑భూవ || 8 ||


Also Read  Sri Annapurna Ashtottara Satanama Stotram pdf download – శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment