Sri Venkatesha Ashtaka Stotram (Prabhakara Krutam) pdf download – శ్రీ వేంకటేశాష్టక స్తోత్రం (ప్రభాకర కృతం)

శ్రీవేంకటేశపదపంకజధూలిపంక్తిః
సంసారసింధుతరణే తరణిర్నవీనా |
సర్వాఘపుంజహరణాయ చ ధూమకేతుః
పాయాదనన్యశరణం స్వయమేవ లోకం || 1 ||
శేషాద్రిగేహ తవ కీర్తితరంగపుంజ
ఆభూమినాకమభితస్సకలాన్పునానః |
మత్కర్ణయుగ్మవివరే పరిగంయ సంయ-
-క్కుర్యాదశేషమనిశం ఖలుతాపభంగం || 2 ||
వైకుంఠరాజసకలోఽపి ధనేశవర్గో
నీతోఽపమానసరణిం త్వయి విశ్వసిత్రా |
తస్మాదయం న సమయః పరిహాసవాచాం
ఇష్టం ప్రపూర్య కురు మాం కృతకృత్యసంఘం || 3 ||
శ్రీమన్నరాస్తుకతిచిద్ధనికాంశ్చ కేచిత్
క్షోణీపతీం కతిచిదత్ర చ రాజలోకాన్ |
ఆరాధయంతు మలశూన్యమహం భవంతం
కల్యాణలాభజననాయసమర్థమేకం || 4 ||
లక్ష్మీపతి త్వమఖిలేశ తవ ప్రసిద్ధ-
-మత్ర ప్రసిద్ధమవనౌమదకించనత్వం |
తస్యోపయోగకరణాయ మయా త్వయా చ
కార్యః సమాగమైదం మనసి స్థితం మే || 5 ||
శేషాద్రినాథభవతాఽయమహం సనాథః
సత్యం వదామి భగవంస్త్వమనాథ ఏవ |
తస్మాత్కురుష్వమదభీప్సిత కృత్యజాల-
-మేవత్వదీప్సిత కృతౌ తు భవాన్సమర్థః || 6 ||
క్రుద్ధో యదా భవసి తత్క్షణమేవ భూపో
రంకాయతే త్వమసి చేత్ఖలు తోషయుక్తః |
భూపాయతేఽథనిఖిలశ్రుతివేద్య రంక
ఇచ్ఛాంయతస్తవ దయాజలవృష్టిపాతం || 7 ||
అంగీకృతం సువిరుదం భగవంస్త్వయేతి
మద్భక్తపోషణమహం సతతం కరోమి |
ఆవిష్కురుష్వ మయి సత్సతతం ప్రదీనే
చింతాప్రహారమయమేవ హి యోగ్యకాలః || 8 ||
సర్వాసుజాతిషు మయా తు సమ త్వమేవ
నిశ్చీయతే తవ విభో కరుణాప్రవాహాత్ |
ప్రహ్లాదపాండుసుత బల్లవ గృధ్రకాదౌ
నీచో న భాతి మమ కోఽప్యత ఏవ హేతోః || 9 ||
సంభావితాస్తు పరిభూతిమథ ప్రయాంతి
ధూర్తాజపం హి కపటైకపరా జగత్యాం |
ప్రాప్తే తు వేంకటవిభో పరిణామకాలే
స్యాద్వైపరీత్యమివ కౌరవపాండవానాం || 10 ||
శ్రీవేంకటేశ తవ పాదసరోజయుగ్మే
సంసారదుఃఖశమనాయ సమర్పయామి |
భాస్వత్సదష్టకమిదం రచితం […] ప్రభాకరోఽహమనిశం వినయేన యుక్తః || 11 ||
శ్రీశాలివాహనశకే శరకాష్టభూమి
సంఖ్యామితేఽథవిజయాభిధవత్సరేఽయం |
శ్రీకేశవాత్మజైదం వ్యతనోత్సమల్పం
స్తోత్రం ప్రభాకర ఇతి ప్రథితాభిధానా || 12 ||
ఇతి గార్గ్యకులోత్పన్న యశోదాగర్భజ కేశవాత్మజ ప్రభాకర కృతిషు శ్రీవేంకటేశాష్టక స్తోత్రం సమాప్తం ||
శ్రీకృష్ణదాస తనుజస్య మయా తు గంగా
విష్ణోరకారి కిల సూచనయాష్టకం యత్ |
తద్వేంకటేశమనసో ముదమాతనోతు
తద్భక్తలోకనివహానన పంక్తిగం సత్ ||
పిత్రోర్గురోశ్చాప్యపరాధకారిణో
భ్రాతుస్తథాఽన్యాయకృతశ్చదుర్గతః |
తేషు త్వయాఽథాపి కృపా విధీయతాం
సౌహార్దవశ్యేన మయా తు యాచ్యతే ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment