Sri Venkateshwara Mangalashasanam pdf download – శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం

✅ Fact Checked

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం || 1 ||
లక్ష్మీ సవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం || 2 ||
శ్రీవేంకటాద్రిశృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే |
మంగళానాం నివాసాయ వేంకటేశాయ మంగళం || 3 ||[శ్రీనివాసాయ] సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసాం |
సదా సంమోహనాయాస్తు వేంకటేశాయ మంగళం || 4 ||
నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే |
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం || 5 ||
స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళం || 6 ||
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళం || 7 ||
ఆకాలతత్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం |
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళం || 8 ||
ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయాఽఽదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం || 9 ||
దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః |
అపాంగైః సించతే విశ్వం వేంకటేశాయ మంగళం || 10 ||
స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే |
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళం || 11 ||
శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే |
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం || 12 ||
శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే |
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం || 13 ||
మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం || 14 ||


Also Read  Sri Venkateshwara Ashtottara Shatanamavali 1 pdf download – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment