Sri Venkateshwara Prapatti pdf download – శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిః

✅ Fact Checked

ఈశానాం జగతోఽస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థలనిత్యవాసరసికాం తత్‍క్షాంతిసంవర్ధినీం |
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం || 1 ||
శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
స్వామిన్ సుశీల సులభాశ్రితపారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 2 ||
ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప-
-సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌంయౌ సదానుభవనేఽపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 3 ||
సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ-
-సౌరభ్యనిర్భరసరోరుహసాంయవార్తాం |
సంయక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 4 ||
రేఖామయధ్వజసుధాకలశాతపత్ర-
-వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః |
భవ్యైరలంకృతతలౌ పరతత్త్వచిహ్నైః
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 5 ||
తాంరోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బాహ్యైర్మహోభిరభిభూతమహేంద్రనీలౌ |
ఉద్యన్నఖాంశుభిరుదస్తశశాంకభాసౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 6 ||
సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఽపి సపది క్లమమాదధానౌ |
కాంతావవాఙ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 7 ||
లక్ష్మీమహీతదనురూపనిజానుభావ-
-నీలాదిదివ్యమహిషీకరపల్లవానాం |
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 8 ||
నిత్యాన్నమద్విధిశివాదికిరీటకోటి-
-ప్రత్యుప్తదీప్తనవరత్నమహఃప్రరోహైః |
నీరాజనావిధిముదారముపాదధానౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 9 ||
విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాఽప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితలప్రదిష్టౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 10 ||
పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి |
భూయోఽపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 11 ||
మన్మూర్ధ్ని కాలియఫణే వికటాటవీషు
శ్రీవేంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనాం |
చిత్తేఽప్యనన్యమనసాం సమమాహితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 12 ||
అంలానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ |
ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 13 ||
ప్రాయః ప్రపన్నజనతాప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశోరమృతాయమానౌ |
ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 14 ||
సత్త్వోత్తరైః సతతసేవ్యపదాంబుజేన
సంసారతారకదయార్ద్రదృగంచలేన |
సౌంయోపయంతృమునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 15 ||
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యం || 16 ||

Also Read  Sri Venkatesha Ashtakam in Telugu pdf download – శ్రీ వేంకటేశ అష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment