Sri Venkateshwara Navaratna Malika Stuti pdf download – శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలికా స్తుతిః

✅ Fact Checked

శ్రీమానంభోధికన్యావిహరణభవనీభూతవక్షఃప్రదేశః
భాస్వద్భోగీంద్రభూమీధరవరశిఖరప్రాంతకేలీరసజ్ఞః |
శశ్వద్బ్రహ్మేంద్రవహ్నిప్రముఖసురవరారాధ్యమానాంఘ్రిపద్మః
పాయాన్మాం వేంకటేశః ప్రణతజనమనఃకామనాకల్పశాఖీ || 1 ||
యస్మిన్ విశ్వం సమస్తం చరమచరమిదం దృశ్యతే వృద్ధిమేతి
భ్రశ్యత్యంతే చ తాదృగ్విభవవిలసితస్సోఽయమానందమూర్తిః |
పద్మావాసాముఖాంభోరుహమదమధువిద్విభ్రమోన్నిద్రచేతాః
శశ్వద్భూయాద్వినంరాఖిలమునినివహో భూయసే శ్రేయసే మే || 2 ||
వందే దేవం మహాంతం దరహసితలసద్వక్త్రచంద్రాభిరామం
నవ్యోన్నిద్రావదాతాంబుజరుచిరవిశాలేక్షణద్వంద్వరంయం |
రాజన్మార్తాండతేజఃప్రసితశుభమహాకౌస్తుభోద్భాస్యురస్కం
శాంతం శ్రీశంఖచక్రాద్యమలకరయుతం భవ్యపీతాంబరాఢ్యం || 3 ||
పాయాద్విశ్వస్య సాక్షీ ప్రభురఖిలజగత్కారణం శాశ్వతోఽయం
పాదప్రహ్వాఘరాశిప్రశమననిభృతాంభోధరప్రాభవో మాం |
వ్యక్తావ్యక్తస్వరూపో దురధిగమపదః ప్రాక్తనీనాం చ వాచాం
ధ్యేయో యోగీంద్రచేతస్సరసిజనియతానందదీక్షావిహారః || 4 ||
ఆద్యం తేజోవిశేషైరుపగతదశదిఙ్మండలాభ్యంతరాలం
సూక్ష్మం సూక్ష్మాతిరిక్తం భవభయహరణం దివ్యభవ్యస్వరూపం |
లక్ష్మీకాంతం ఖగేంద్రధ్వజమఘశమనం కామితార్థైకహేతుం
వందే గోవిందమిందీవరనవజలదశ్యామలం చారుహాసం || 5 ||
రాకాచంద్రోపమాస్యం లలితకువలయశ్యామమంభోజనేత్రం
ధ్యాయాంయాజానుబాహుం హలనలినగదాశార్ఙ్గరేఖాంచితాంఘ్రిం |
కారుణ్యాంచత్కటాక్షం కలశజలధిజాపీనవక్షోజకోశా-
శ్లేషావాతాంగరాగోచ్ఛ్రయలలితనవాంకోరువక్షస్స్థలాఢ్యం || 6 ||
శ్రీమన్సంపూర్ణశీతద్యుతిహసనముఖం రంయబింబాధరోష్ఠం
గ్రీవాప్రాలంబివక్షస్స్థలసతతనటద్వైజయంతీవిలాసం |
ఆదర్శౌపంయగండప్రతిఫలితలసత్కుండలశ్రోత్రయుగ్మం
స్తౌమి త్వాం ద్యోతమానోత్తమమణిరుచిరానల్పకోటీరకాంతం || 7 ||
సప్రేమౌత్సుక్యలక్ష్మీదరహసితముఖాంభోరుహామోదలుభ్య-
-న్మత్తద్వైరేఫవిక్రీడితనిజహృదయో దేవదేవో ముకుందః |
స్వస్తి శ్రీవత్సవక్షాః శ్రితజనశుభదః శాశ్వతం మే విదధ్యాత్
న్యస్తప్రత్యగ్రకస్తూర్యనుపమతిలకప్రోల్లసత్ఫాలభాగః || 8 ||
శ్రీమాన్ శేషాద్రినాథో మునిజనహృదయాంభోజసద్రాజహంసః |
సేవాసక్తామరేంద్రప్రముఖసురకిరీటార్చితాత్మాంఘ్రిపీఠః |
లోకస్యాలోకమాత్రాద్విహరతి రచయన్ యో దివారాత్రలీలాం
సోఽయం మాం వేంకటేశప్రభురధికకృపావారిధిః పాతు శశ్వత్ || 9 ||
శ్రీశేషశర్మాభినవోపవలుప్తా
ప్రియేణ భక్త్యా చ సమర్పితేయం |
శ్రీవేంకటేశప్రభుకంఠభూషా
విరాజతాం శ్రీనవరత్నమాలా || 10 ||
ఇతి శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలికా స్తుతిః సమాప్తా |


Also Read  Sri Venkateshwara Ashtottara Shatanamavali 1 pdf download – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment