నమోఽస్తు దేవీ వారాహి జయైంకారస్వరూపిణి |
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||
జయ క్రోడాస్తు వారాహి దేవీ త్వాం చ నమాంయహం |
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః || 2 ||
ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః |
సర్వదుష్టప్రదుష్టానాం వాక్‍స్తంభనకరీ నమః || 3 ||
నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః |
రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహినీ || 4 ||
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః |
బాహ్వోః స్తంభకరీ వందే చిత్తస్తంభని తే నమః || 5 ||
చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభినీ తే నమో నమః |
జగత్ స్తంభిని వందే త్వాం జిహ్వస్తంభనకారిణి || 6 ||
స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం |
శీఘ్రం వశ్యం చ కురుతే యోఽగ్నౌ వాచాత్మికే నమః || 7 ||
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే |
హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే || 8 ||
దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః || 9 ||
ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనం |
పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా || 10 ||
లభంతే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః |
మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్ || 11 ||
Sri Adi Varahi Stotram pdf download – శ్రీ ఆదివారాహీ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



