Sri Jwalamukhi Stotram 1 pdf download – శ్రీ జ్వాలాముఖీ స్తోత్రం –1

✅ Fact Checked

శ్రీభైరవ ఉవాచ |
తారం యో భజతే మాతర్బీజం తవ సుధాకరం |
పారావారసుతా నిత్యం నిశ్చలా తద్గృహే వసేత్ || 1 ||
శూన్యం యో దహనాధిరూఢమమలం వామాక్షిసంసేవితం
సేందుం బిందుయుతం భవాని వరదే స్వాంతే స్మరేత్ సాధకః |
మూకస్యాపి సురేంద్రసింధుజలవద్వాగ్దేవతా భారతీ
గద్యః పద్యమయీం నిరర్గలతరా మాతర్ముఖే తిష్ఠతి || 2 ||
శుభం వహ్న్యారూఢం మతియుతమనల్పేష్టఫలదం
సబింద్వీందుం మందో యది జపతి బీజం తవ ప్రియం |
తదా మాతః స్వఃస్త్రీజనవిహరణక్లేశసహితః
సుఖమింద్రోద్యానే స్వపితి స భవత్పూజనరతః || 3 ||
జ్వాలాముఖీతి జపతే తవ నామవర్ణాన్
యః సాధకో గిరిశపత్ని సుభక్తిపూర్వం |
తస్యాంఘ్రిపద్మయుగళం సురనాథవేశ్యాః
సీమంతరత్నకిరణైరనురంజయంతి || 4 ||
పాశాంబుజాభయధరే మమ సర్వశత్రూన్
శబ్దం త్వితి స్మరతి యస్తవ మంత్రమధ్యే |
తస్యాద్రిపుత్రి చరణౌ బహుపాంసుయుక్తౌ
ప్రక్షాలయంత్యరివధూనయనాశ్రుపాతాః || 5 ||
భక్షయద్వయమిదం యది భక్త్యా
సాధకో జపతి చేతసి మాతః |
స స్మరారిరివ త్వత్ప్రసాదత-
-స్త్వత్పదం చ లభతే దివానిశం || 6 ||
కూర్చబీజమనఘం యది ధ్యాయేత్
సాధకస్తవ మహేశ్వరి యోఽంతః |
అష్టహస్తకమలేషు సువశ్యా-
-స్తస్య త్ర్యంబకసమస్తసిద్ధయః || 7 ||
ఠద్వయం తవ మనూత్తరస్థితం
యో జపేత్తు పరమప్రభావదం |
తస్య దేవి హరిశంకరాదయః
పూజయంతి చరణౌ దివౌకసః || 8 ||
ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరే దేవి సురాసురనిషూదిని |
త్రైలోక్యాభయదే మాతర్జ్వాలాముఖి నమోఽస్తు తే || 9 ||
ఉదితార్కద్యుతే లక్ష్మి లక్ష్మీనాథసమర్చితే |
వరాంబుజాభయధరే జ్వాలాముఖి నమోఽస్తు తే || 10 ||
సర్వసారమయి శర్వే సర్వామరనమస్కృతే |
సత్యే సతి సదాచారే జ్వాలాముఖి నమోఽస్తు తే || 11 ||
యస్యా మూర్ధ్ని శశీ త్రిలోచనగతా యస్యా రవీంద్వగ్నయః
పాశాంభోజవరాభయాః కరతలాంభోజేషు సద్ధేతయః |
గాత్రే కుంకుమసన్నిభా ద్యుతిరహిర్యస్యాగలే సంతతం
దేవీం కోటిసహస్రరశ్మిసదృశీం జ్వాలాముఖీం నౌంయహం || 12 ||
నిద్రాం నో భజతే విధిర్భగవతి శంకా శివం నో త్యజే-
-ద్విష్ణుర్వ్యాకులతామలం కమలినీకాంతోఽపి ధత్తే భయం |
దృష్ట్వా దేవి త్వదీయకోపదహనజ్వాలాం జ్వలంతి తదా
దేవః కుంకుమపీతగండయుగళః సంక్రందనః క్రందతి || 13 ||
యామారాధ్య దివానిశం సురసరిత్తీరే స్తవైరాత్మభూ-
-రుద్యద్భాస్వరఘర్మభానుసదృశీం ప్రాప్తోఽమరజ్యేష్ఠతాం |
దారిద్ర్యోరగదష్టలోకత్రితయీసంజివనీం మాతరం
దేవీం తాం హృదయే శశాంకశకలాచూడావతంసాం భజే || 14 ||
ఆపీనస్తనశ్రోణిభారనమితాం కందర్పదర్పోజ్జ్వలాం
లావణ్యాంకితరంయగండయుగళాం యస్త్వాం స్మరేత్ సాధకః |
వశ్యాస్తస్య ధరాభృదీశ్వరసుతే గీర్వాణవామభ్రువః
పాదాంభోజతలం భజంతి త్రిదశా గంధర్వసిద్ధాదయః || 15 ||
హృత్వా దేవి శిరో విధేర్యదకరోత్ పాత్రం కరాంభోరుహే
శూలప్రోతమముం హరిం వ్యగమయత్ సద్భూషణం స్కంధయోః |
కాలాంతే త్రితయం ముఖేందుకుహరే శంభోః శిరః పార్వతి
తన్మాతర్భువనే విచిత్రమఖిలం జానే భవత్యాః శివే || 16 ||
గాయత్రీ ప్రకృతిర్గళేఽపి విధృతా సా త్వం శివే వేధసా
శ్రీరూపా హరిణాపి వక్షసి ధృతాప్యర్ధాంగభాగే తథా |
శర్వేణాపి భవాని దేవి సకలాః ఖ్యాతుం న శక్తా వయం
త్వద్రూపం హృది మాదృశాం జడధియాం ధ్యాతుం కథైవాస్తి కా || 17 ||
జ్వాలాముఖీస్తవమిమం పఠతే యదంతః
శ్రీమంత్రరాజసహితం విభవైకహేతుం |
ఇష్టప్రదానసమయే భువి కల్పవృక్షం
స్వర్గం వ్రజేత్ సురవధూజనసేవితః సః || 18 ||
ఇతి దేవీరహస్యే శ్రీ జ్వాలాముఖి స్తవం |

Also Read  Panchastavi 3. Ghata Stava pdf download – పంచస్తవి –3. ఘటస్తవః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment