మహాయోగిపీఠస్థలే తుంగభద్రా-
-తటే సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీం |
మహాయోగిబ్రహ్మేశవామాంకసంస్థాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 1 ||
జ్వలద్రత్నవైడూర్యముక్తాప్రవాల
ప్రవీణ్యస్థగాంగేయకోటీరశోభాం |
సుకాశ్మీరరేఖాప్రభాఖ్యాం స్వఫాలే
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 2 ||
స్వసౌందర్యమందస్మితాం బిందువక్త్రాం
రసత్కజ్జలాలిప్త పద్మాభనేత్రాం |
పరాం పార్వతీం విద్యుదాభాసగాత్రీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 3 ||
ఘనశ్యామలాపాదసంలోక వేణీం
మనః శంకరారామపీయూషవాణీం |
శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 4 ||
సుధాపూర్ణ గాంగేయకుంభస్తనాఢ్యాం
లసత్పీతకౌశేయవస్త్రాం స్వకట్యాం |
గలేరత్నముక్తావలీపుష్పహారాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 5 ||
శివాం శాంకరీం సర్వకల్యాణశీలాం
భవానీం భవాంభోనిధేర్దివ్యనౌకాం |
కుమారీం కులోత్తారణీమాదివిద్యాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 6 ||
చలత్కింకిణీం నూపురాపాదపద్మాం
సురేంద్రైర్మృగేంద్రైర్మహాయోగిబృందైః |
సదా సంస్తువంతీం పరం వేదవిద్భిః
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 7 ||
హరేః సోదరీం హవ్యవాహస్వరూపాం
ప్రసన్నాం ప్రపన్నార్తిహంత్రీం ప్రసిద్ధాం |
మహాసిద్ధిబుద్ధ్యాదివంద్యాం పరేశీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబాం || 8 ||
ఇదం జోగులాంబాష్టకం యః పఠేద్వా
ప్రభాతే నిశార్ధేఽథవా చిత్తశుద్ధిః |
పృథివ్యాం పరం సర్వభోగాంశ్చ భుక్త్వా
శ్రియం ముక్తిమాప్నోతి దివ్యాం ప్రసిద్ధః || 9 ||
Sri Jogulamba Ashtakam pdf download – శ్రీ జోగులాంబాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



