Sri Nataraja Stotram (Patanjali Krutam) pdf download – శ్రీ నటరాజ స్తోత్రం (పతంజలిముని కృతం)

✅ Fact Checked

సదంచిత ముదంచిత నికుంచితపదం ఝలఝలం చలితమంజుకటకం
పతంజలి దృగంజనమనంజనమచంచలపదం జననభంజనకరం |
కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబక విడంబక గళం
చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ || 1 ||
హరం త్రిపురభంజనమనంతకృతకంకణమఖండదయమంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటం |
పరం పద విఖండితయమం భసితమండితతనుం మదనవంచనపరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పరచిదంబరనటం హృది భజ || 2 ||
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరి-
-త్తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరం |
శివం దశదిగంతరవిజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పరచిదంబరనటం హృది భజ || 3 ||
అనంతనవరత్నవిలసత్కటకకింకిణి ఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధిహస్తగతమద్దల లయధ్వని ధిమిద్ధిమిత నర్తనపదం |
శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటిసంఘనికటం [భయహరం] సనందసనకప్రముఖవందితపదం పరచిదంబరనటం హృది భజ || 4 ||
అనంతమహసం త్రిదశవంద్యచరణం మునిహృదంతర వసంతమమలం
కబంధ వియదింద్వవని గంధవహ వహ్ని మఖబంధు రవి మంజువపుషం |
అనంతవిభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండనపరం
సనందమునివందితపదం సకరుణం పరచిదంబరనటం హృది భజ || 5 ||
అచింత్యమళిబృందరుచిబంధురగళం కురిత కుంద నికురుంబ ధవళం
ముకుంద సురబృంద బలహంతృ కృతవందన లసంతమహికుండలధరం |
అకంపమనుకంపితరతిం సుజనమంగళనిధిం గజహరం పశుపతిం
ధనంజయనుతం ప్రణతరంజనపరం పరచిదంబరనటం హృది భజ || 6 ||
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనకపింగళజటం సనకపంకజరవిం సుమనసం హిమరుచిం |
అసంఘమనసం జలధి జన్మగరళం కబళయంతమతులం గుణనిధిం
సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ || 7 ||
అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనకశృంగిధనుషం కరలస-
-త్కురంగ పృథుటంకపరశుం రుచిర కుంకుమరుచిం డమరుకం చ దధతం |
ముకుంద విశిఖం నమదవంధ్యఫలదం నిగమబృందతురగం నిరుపమం
సచండికమముం ఝటితిసంహృతపురం పరచిదంబరనటం హృది భజ || 8 ||
అనంగపరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలందధతమంతకరిపుం సతతమింద్రసురవందితపదం |
ఉదంచదరవిందకులబంధుశతబింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలినుతం ప్రణవపంజరశుకం పరచిదంబరనటం హృది భజ || 9 ||
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపదద్వితయదర్శనపదం సులలితం చరణశృంగరహితం |
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం || 10 ||
ఇతి శ్రీపతంజలిముని ప్రణీతం చరణశృంగరహిత నటరాజ స్తవం ||

Also Read  Sri Chidambareswara Stotram pdf download – శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment