Sri Hatakeshwara Stuti pdf download – శ్రీ హాటకేశ్వర స్తుతిః

✅ Fact Checked

ఓం నమోఽస్తు శర్వ శంభో త్రినేత్ర చారుగాత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞవిధ్వంసకారక కామాంగనాశన ఘోరపాపప్రణాశన మహాపురుష మహోగ్రమూర్తే సర్వసత్త్వక్షయంకర శుభంకర మహేశ్వర త్రిశూలధర స్మరారే గుహాధామన్ దిగ్వాసః మహాచంద్రశేఖర జటాధర కపాలమాలావిభూషితశరీర వామచక్షుఃక్షుభితదేవ ప్రజాధ్యక్షభగాక్ష్ణోః క్షయంకర భీమసేనా నాథ పశుపతే కామాంగదాహిన్ చత్వరవాసిన్ శివ మహాదేవ ఈశాన శంకర భీమ భవ వృషధ్వజ కలభప్రౌఢమహానాట్యేశ్వర భూతిరత ఆవిముక్తక రుద్ర రుద్రేశ్వర స్థాణో ఏకలింగ కాళిందీప్రియ శ్రీకంఠ నీలకంఠ అపరాజిత రిపుభయంకర సంతోషపతే వామదేవ అఘోర తత్పురుష మహాఘోర అఘోరమూర్తే శాంత సరస్వతీకాంత సహస్రమూర్తే మహోద్భవ విభో కాలాగ్నే రుద్ర రౌద్ర హర మహీధరప్రియ సర్వతీర్థాధివాస హంసకామేశ్వరకేదార అధిపతే పరిపూర్ణ ముచుకుంద మధునివాస కృపాణపాణే భయంకర విద్యారాజ సోమరాజ కామరాజ మహీధరరాజకన్యాహృదబ్జవసతే సముద్రశాయిన్ గయాముఖగోకర్ణ బ్రహ్మయానే సహస్రవక్త్రాక్షిచరణ హాటకేశ్వర నమస్తే నమస్తే నమస్తే నమః ||
ఇతి శ్రీవామనపురాణే హాటకేశ్వర స్తుతిః |


Also Read  Oshadhi Suktam (Yajurvediya) pdf download – ఓషధయ సూక్తం (యజుర్వేదీయ)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment