Ganga stotram in telugu pdf download – గంగా స్తోత్రం

✅ Fact Checked

దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||
భాగీరథిసుఖదాయిని మాత-
-స్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం
పాహి కృపామయి మామజ్ఞానం || 2 ||
హరిపదపాద్యతరంగిణి గంగే
హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం
కురు కృపయా భవసాగరపారం || 3 ||
తవ జలమమలం యేన నిపీతం
పరమపదం ఖలు తేన గృహీతం |
మాతర్గంగే త్వయి యో భక్తః
కిల తం ద్రష్టుం న యమః శక్తః || 4 ||
పతితోద్ధారిణి జాహ్నవి గంగే
ఖండితగిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే
పతితనివారిణి త్రిభువనధన్యే || 5 ||
కల్పలతామివ ఫలదాం లోకే
ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే
విముఖయువతికృతతరళాపాంగే || 6 ||
తవ చేన్మాతః స్రోతః స్నాతః
పునరపి జఠరే సోఽపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే
కలుషవినాశిని మహిమోత్తుంగే || 7 ||
పునరసదంగే పుణ్యతరంగే
జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే
సుఖదే శుభదే భృత్యశరణ్యే || 8 ||
రోగం శోకం తాపం పాపం
హర మే భగవతి కుమతికలాపం |
త్రిభువనసారే వసుధాహారే
త్వమసి గతిర్మమ ఖలు సంసారే || 9 ||
అలకానందే పరమానందే
కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః
ఖలు వైకుంఠే తస్య నివాసః || 10 ||
వరమిహ నీరే కమఠో మీనః
కిం వా తీరే శరటః క్షీణః |
అథవా శ్వపచో మలినో దీన-
-స్తవ న హి దూరే నృపతికులీనః || 11 ||
భో భువనేశ్వరి పుణ్యే ధన్యే
దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం
పఠతి నరో యః స జయతి సత్యం || 12 ||
యేషాం హృదయే గంగాభక్తి-
-స్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకాంతా పంఝటికాభిః
పరమానందకలితలలితాభిః || 13 ||
గంగాస్తోత్రమిదం భవసారం
వాంఛితఫలదం విమలం సారం |
శంకరసేవకశంకరరచితం
పఠతి సుఖీ స్తవ ఇతి చ సమాప్తః || 14 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ గంగా స్తోత్రం |

Also Read  Balopanishad pdf download – బాలోపనిషత్

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment